Mrunal Thakur : బాంబే టైం ఫ్యాషన్స్ కార్యక్రమంలో మెరిసిన మృణాల్ … ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mrunal Thakur : బాంబే టైం ఫ్యాషన్స్ కార్యక్రమంలో మెరిసిన మృణాల్ … ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే… వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :4 May 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Mrunal Thakur : బాంబే టైం ఫ్యాషన్స్ కార్యక్రమంలో మెరిసిన మృణాల్ ... ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే... వీడియో !

Mrunal Thakur : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న వారిలో మృనాల్ ఠాగూర్ కూడా ఒకరు. అయితే ఈ ముద్దుగుమ్మ తోలుత సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కట్టుబొట్టు చూసి తెలుగు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు సరసన నటిస్తూ ఈ ముద్దుగుమ్మ తన జర్నీ కొనసాగిస్తూ వస్తుంది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ్మ తాజాగా రౌడీ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో కూడా ఆమెకు మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. అయితే మృణాల్ ఇటు సినిమాలపై ఫోకస్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అంతేకాక తన రోజువారి జీవితంలో తాను చేసే వర్కౌట్స్ కి సంబంధించి వీడియోలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ వంటి ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Mrunal Thakur బాంబే టైం ఫ్యాషన్స్ కార్యక్రమంలో మెరిసిన మృణాల్ ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Mrunal Thakur : బాంబే టైం ఫ్యాషన్స్ కార్యక్రమంలో మెరిసిన మృణాల్ … ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…!

Mrunal Thakur :బాంబే టైమ్స్ ఫ్యాషన్స్ లో మెరిసిన మృణాల్ …

ఇది ఇలా ఉండగా తాజాగా బాంబే టైమ్స్ ఫ్యాషన్స్ వీక్ కార్యక్రమంలో ఈ ముద్దుగుమ్మ పాల్గొనడం జరిగింది. ఇక ఈ ఫ్యాషన్ షోలో ఈ ముద్దుగుమ్మ కట్టు బొట్టుతో అచ్చింటి తెలుగమ్మాయిలా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. నడుము అందాలు ఏద అందాలు కనిపించేలా తెలుపు మరియు ఎరుపు రంగు కలిసి ఉన్న దుస్తులను ధరించి అందర్నీ ఫిదా చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మృణాలు ర్యాంప్ వాక్ చేస్తూ రాగా అక్కడున్న వారంతా ఈ ముద్దుగుమ్మను అలాగే చూస్తూ ఉండిపోయారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలను చూసిన నేటిజనులు మా సీత చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది