Jr NTR : పాపం మృణాల్ ని ఎటాక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చేసేదేమి లేక సలాం కొట్టేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : పాపం మృణాల్ ని ఎటాక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చేసేదేమి లేక సలాం కొట్టేసిందిగా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :16 February 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  NTR : పాపం మృణాల్ ని ఎటాక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చేసేదేమి లేక సలాం కొట్టేసిందిగా..!

Jr NTR :  స్టార్ హీరోల ఫ్యాన్స్ అత్యుత్సాహం ఒక్కోసారి కొందరిని ఇబ్బంది పెడుతుంది. అఫ్కోర్స్ ప్రతి స్టార్ హీరో అంటే మిగతా సెలబ్రిటీస్ కి ఇష్టం ఉన్నా ఏదైనా ఈవెంట్ లో సదరు సెలబ్రిటీ మాట్లాడుతున్న టైం లో ప్రత్యేకంగా ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ అతని పేరుని పలకాలని వాళ్లని ఎటాక్ చేస్తే చేసేదేమి లేక ఆ స్టార్ పేరుని సంబోధించడం కామన్ అయ్యింది. ఇదివరకు ఇలా పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఉండేది. ఏ ఈవెంట్ అయినా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉండే వారు వాళ్లు నానా రచ్చ చేసే వారు. ఇప్పుడు అలానే Jr Ntr ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీ అయ్యారు. రీసెంట్ గా ఒక ఈవెంట్ జరగ్గా అందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ Mrunal Thakur పాల్గొన్నది.

Jr NTR పాపం మృణాల్ ని ఎటాక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసేదేమి లేక సలాం కొట్టేసిందిగా

Jr NTR : పాపం మృణాల్ ని ఎటాక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చేసేదేమి లేక సలాం కొట్టేసిందిగా..!

Jr NTR : తమ అభిమాన హీరో పేరు ప్రస్తావించాలన్న..

ఐతే ఆ ఈవెంట్ లో ఆమె స్పీచ్ ఇస్తున్న టైం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ఆమెను మాట్లాడకుండా చేసింది. ఇక ఫ్యాన్స్ ఎటాక్ ని గుర్తించిన మృణాల్ చేసేది ఏమి లేక ఐ లైక్ ఎన్టీఆర్ అని ఆయన వర్కింగ్ స్టైల్ ఇష్టమని అన్నది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడు కానీ శాంతించలేదు. స్టేజ్ మీద ఉన్న సెలబ్రిటీ తమ అభిమాన హీరో పేరు ప్రస్తావించాలన్న కాన్సెప్ట్ పాతదే. ఐతే వచ్చిన ఈవెంట్ ఏంటన్నది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండాలి.

ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే అమ్మడు సీతారామం, హాయ్ నాన్న సినిమాల హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ పోవడంతో గ్రాఫ్ పడిపోయింది. హను రాఘవపూడి ప్రభాస్ Prabhas కాంబోలో వస్తున్న సినిమాలో అమ్మడికి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఐతే ఆ విషయంలో క్లారిటీ ఐతే లేదు. ఆ ఛాన్స్ అందుకుంటే మాత్రం మృణాల్ వెరీ లక్కీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మృణాల్ తారక్ జత కడితే చూడాలని అనుకుంటునారు. మరి ఏ సినిమాకైనా అలా ఈ జోడీ కుదురుతుందేమో చూడాలి. NTR, NTR Fans, Mrunal Thakur, Sitharama, Tarak

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది