Mrunal Thakur : బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మంత్ర ముగ్ధులని చేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఫ్యాన్స్ ఫిదా.. వీడియో..!
ప్రధానాంశాలు:
Mrunal Thakur : బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మంత్ర ముగ్ధులని చేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఫ్యాన్స్ ఫిదా.. వీడియో..!
Mrunal Thakur : టాలీవుడ్ ప్రేక్షకులకు సీతారామం సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్పీడ్ పెంచింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో సీతారామం సినిమాతో సక్సెస్‌ను దక్కించుకుంది.

Mrunal Thakur : బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మంత్ర ముగ్ధులని చేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఫ్యాన్స్ ఫిదా.. వీడియో..!
గ్లామరస్ పాత్రలతో, స్కిన్ షో పాత్రలతో నార్త్‌లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. బుల్లితెరపైనా ఈ అమ్మడు తన సత్తా చాటేందుకు ప్రయత్నించింది. అయితే సీతారామం సినిమా తీసుకు వచ్చిన స్థాయి ఆమెకు మునుపు ఎప్పుడూ నార్త్ లో దక్కలేదు. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోల షేరింగ్ మాత్రం తగ్గదు.
Also Read==> Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..!
1.4 కోట్ల ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిగి ఉన్న ఈ అమ్మడు వారి కోసం రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మృణాట్ ఠాకూర్ క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నవ్వుతూ క్యూట్‌గా చూస్తూ ఈ భామ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. మృణాల్ అదిరిపోయిందని అంటున్నారు. ఆమె వీడియోకి లైక్స్, షేర్స్ అత్యధికంగా వస్తున్నాయి.
Woman with the hottest curves 🥵♨️ #MrunalThakur pic.twitter.com/fWmXaeAiCH
— k8 (@kajaleight) April 7, 2025