Mrunal Thakur Interesting Comments On Ntr
Mrunal Thakur : టాలీవుడ్ ఇండస్ట్రీకి కుర్ర భామల సందడి మాములుగా ఉండదు.ఇటీవల సీతారామం సినిమాతో పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. సీతారామం మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో అమ్మడి పేరు మారు మ్రోగి పోతుంది. ఇటీవల మృణాల్‌పై తన ప్రేమను వ్యక్తం చేశాడు నాగార్జున. సీతారామంలో సీతా మహాలక్ష్మీ రోల్ చేసిన మృణాల్‌ను చూసి ప్రేమలో పడ్డా. అమలతో కలిసి ఈ సినిమా చూస్తూ ఎవరీ ఈ అమ్మాయి.. ఇంత అందంగా ఉందని పదే పదే అడిగా అని నాగార్జున చెప్పడం విశేషం.సీత పాత్రలో మృణాల్‌ను చూపించిన విధానం అద్బుతంగా ఉందని, సీత పాత్రకు వాడిన దుస్తులు చాలా బాగున్నాయని నాగ్ అన్నారు.
ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేసాయి. ఈ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలు ప్రభాస్ – మహేష్ – ఎన్టీఆర్ లలో మీకు ఎవరితో ? నటించాలని ఉందన్న ప్రశ్నకు ఆమె ఆలోచించకుండా వెంటనే తనకు ఎన్టీఆర్‌తో చేయాలని ఉందని టక్కున చెప్పేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఎన్టీఆర్‌పై తన ఇష్టాన్ని చూపించిన మృణాల్ పెద్ద స్కెచ్ వేసిందే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ అమ్మడికి రానున్న రోజులలో ఎన్టీఆర్ సరసన అవకాశం వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు అంటున్నారు.
Mrunal Thakur Interesting Comments On Ntr
వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన సీతారామం సినిమాలో విశాల్ చంద్ర శేఖర్ కంపోజ్ చేసిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ సక్సెస్ బాటలో పయనిస్తోంది. ఈ సినిమా థియేటర్స్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 115, సీడెడ్ – 50, ఆంధ్ర – 185. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లో విడుదలవుతోంది. వీటికి తోడు కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 థియేటర్స్, ఇతర భాషలు – 180, ఓవర్సీస్‌లో 250 పైగా థియేటర్స్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 860+ థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది.
Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్…
Body Donation : సాధారణంగా దానాలలో కెల్లా గొప్పదైన దానం అన్నదానం అని అంటారు. అలాగే అవయవ దానం కూడా…
Hot Water Bath : ప్రతి ఒక్కరు కూడా వేడి నీటి స్నానం అలవాటుగా ఉంటుంది. వేడి నీళ్లు లేనిదే…
Baba Vanga Prediction : అప్పట్లో జపానికి చెందిన బాబా వంగ అంచనాలు తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉండేది. ఆమె…
Jadcharla MLA : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన…
Raja Singh : గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా బీజేపీ కి రాజీనామా…
Uber Ola : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (MVAG) 2025 ప్రకారం..…
Chandrababu : పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో…
This website uses cookies.