Categories: EntertainmentNews

MS Raju : స్టార్ దర్శకనిర్మాత ఎంత ఆ సినిమా తీసినా గట్టెక్కలేకపోతున్నారే..?

Advertisement
Advertisement

MS Raju : టాలీవుడ్‌లో ఒకప్పుడు నిర్మాత ఎం ఎస్ రాజు అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. క్లియర్‌గా అర్థమవ్వాలంటే ఇప్పుడు దిల్ రాజు సంస్థ నుంచి సినిమా వస్తుందంటే అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో ఎలాంటి క్రేజ్ ఉండేదో అలాంటి క్రేజ్ అప్పుడు ఎం ఎస్ రాజు నుంచి సినిమా వస్తుందంటే ఉండేది. విక్టరీ వెంకటేష్ – విజయ శాంతి జంటగా ఎం ఎస్ రాజు మొదటి సినిమాగా శత్రువు నిర్మించారు. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్ సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలను నిర్మాతగా సక్సెస్ ఇచ్చాయి. ఇక దేవీ చిత్రం ఎంఎస్ రాజు నిర్మాణ సంస్థను గట్టిగా నిలబెట్టింది.

Advertisement

ఈ సినిమాతో ఆయన భారీ లాభాలను చూశారు. ఈ క్రమంలో దేవీ పుత్రుడు, మనసంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు, వర్షం లాంటి సినిమాలతో అగ్ర నిర్మాతగా మారారు. రాజు గారికి స్క్రీన్ ప్లే మీద మంచి పట్టుంది. అదే ఆయన సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం. అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా భారీ సక్సెస్ తర్వాత నిర్మించిన పౌర్ణమి బాగా నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత అందరూ రాంగ్ స్టెప్ వేస్తున్నారు అని చెప్పినా వినకుండా స్వీయ దర్శకత్వంలో వాన సినిమాను డైరెక్షన్ తో పాటు నిర్మించి ఇంకా ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డారు. చివరిగా మస్కా సినిమా చేసి చాలా ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

Advertisement

MS Raju Opens up about Flop Movies

MS Raju : ఇలాంటి సినిమాలను కోరుకోవడం లేదు.

మళ్ళీ తూనీగ తూనీగ, సినిమా తీసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. డర్టీ హరి, తాజాగా వచ్చిన 7 డేస్ 6 నైట్స్ చిత్రాలకు సొంతగా దర్శకత్వం వహించి నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ కాస్త కంటెంట్‌ను ఎన్నుకుంటున్నారు. కానీ, ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో ఎం ఎస్ రాజు సంస్థ
అంటే ఓ నమ్మకం. ఆయన నుంచి ఇలాంటి సినిమాలను కోరుకోవడం లేదు. అదే రాజు గారికి సక్సెస్ రాకుండా చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ ఆయన అద్భుతమైన కథను ఎంచుకొని నిర్మాతగా సినిమాను సక్సెస్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.

Advertisement

Recent Posts

Vastu Tips : నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే…!!

Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…

3 mins ago

ECIL Apprentice : ECIL అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్.. 187 ఖాళీలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…

1 hour ago

Zodiac Signs : బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశులవారికి అఖండ ధనలాభం…!!!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…

2 hours ago

Success Story : 106 వ్య‌ర్ధం నుండి రూ.75 కోట్ల రాబ‌డి.. ఇలాంటి ఆలోచ‌న‌లు ఎలా?

Success Story : ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కాస్త సృజ‌నాత్మ‌క‌త‌తో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయ‌లు సంపాదించాల‌నే ఆలోచ‌న ప్ర‌తి…

11 hours ago

China Discovers : భారీ బంగారు నిల్వల‌ను క‌నుగొన్న చైనా.. విలువ ఎంతో తెలుసా ?

China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వ‌ల‌ను కనుగొంది. ఈ నిల్వ‌ల యొక్క అంచనా విలువ…

12 hours ago

TTD : కీల‌క అప్‌డేట్ ఇచ్చిన టీటీడీ.. న‌వంబ‌ర్ 25న వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…

13 hours ago

Elon Musk : భార‌త ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌పై ఎలాన్ మ‌స్క్ ప్ర‌శంస‌లు

Elon Musk : టెస్లా అధినేత‌, బిలియ‌నీర్‌ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…

14 hours ago

Prashanth Varma : హనుమాన్ డైరెక్టర్ కి మొదటి షాక్.. 33 కథలు అవుట్ డేటేడేనా..?

Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…

16 hours ago

This website uses cookies.