ap YS Jagan cabinet green signal to release amma vodi funds
YS Jagan : ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ ఒడి పథకంకు సంబంధించిన నిధులను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ అమ్మలు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలోనే అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థిని విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడికి సంబంధించిన నగదు ను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అమౌంట్ కు సంబంధించిన గుడ్ న్యూస్ ను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం కనిపించేలా చేసింది. నిన్న జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది.
రాష్ట్ర కేబినేట్ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.ఏపీ రాష్ట్ర మంత్రులు మరియు ముఖ్యమంత్రి ఆ సమావేశంలో అమ్మ ఒడి నిధులకు సంబంధించిన చర్చ కార్యక్రమం ను నిర్వహించడంతో పాటు ఎప్పుడు ఆ నిధులు వేయాలి.. కొత్త అర్హులను ఎలా జాయిన్ చేయాలి అనే విషయాలను గురించి చర్చించడం జరిగిందట. కేబినేట్ సమావేశం పూర్తి అయిన తర్వాత సంబంధిత మంత్రి మాట్లాడుతూ ఈనెల 27 నుండి అమ్మ ఒడి నిధుల విడుదల ఉండబోతుందన్నారు. రాష్ట్ర కేబినేట్ మీటింగ్ లో ఇంకా పలు ఆసక్తికర అంశాల గురించి చర్చలు జరిపారట.
ap YS Jagan cabinet green signal to release amma vodi funds
కోనసీమ జిల్లా పేరును మార్చడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని అంతా భావించారు. కాని తాజా కేబినేట్ మీటింగ్ లో జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే నెలలో జగనన్న విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహన మిత్ర పథకాలకు నిధులను విడుదల చేసేందుకు గాను మంత్రి వర్గ సమావేశంలో ఆర్థిక వెసులుబాటుకు, నిధుల విడుదలకు సంబంధించి అనుమతులు జారీ చేయడం జరిగింది.
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
This website uses cookies.