
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం వరసగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో తర్వాత కమిటయిన రాధే శ్యాం ఇంకా ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. సమ్మర్ కానుకగా జూలై 30 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేయాల్సిన సినిమా వైజయంతీ మూవీస్ లో నిర్మించే సినిమా. ఈ సినిమా వైజయంతీ మూవీస్ కి 50 వ సినిమా కాబట్టి దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్.
Nag ashwin says that prabhas fans are going to hurt
ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.సైన్ ఫిక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె నటిస్తోంది. కీలక పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరిని అధికారకంగా కూడా ప్రకటించారు.
ఇక మహానటి సినిమాకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ని కూడా ఫైనల్ చేసుకున్నారు. కాని ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందో మాత్రం క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ కంటే తర్వాత అనౌన్స్ చేసిన సినిమాలు సలార్, ఆదిపురుష్ ఇప్పటికే సెట్స్ మీదకి వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ మీద కాస్త గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ పదిరోజుల్లో ఒక సర్‌ప్రైజ్ ఇస్తానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మరి ఆ సర్‌ప్రైజ్ ఏంటన్నది తెలియాలంటే ఆ పది రోజులు వేయిట్ చేయాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.