naga chaitanya big news to samantha
Samantha : నాగ చైతన్య, సమంత ఇద్దరు చక్కని జంటగా అక్కినేని ఫ్యాన్స్ ని అలరించారు. ఇద్దరు కలిసి కొన్నాళ్లు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత 3 ఏళ్లకే ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవల గురించి కూడా బయటకు రానివ్వకుండా డైవర్స్ తీసుకుంటున్నాం అన్న ఎనౌన్స్ మెంట్ తోనే అందరికి షాక్ ఇచ్చారు. చైతుతో దూరమైన తర్వాత సమంత చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది. అయితే ఈమధ్యనే సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాధికి ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుపుకుంటుంది సమంత.
ఓ పక్క బెడ్ మీద ఉన్న ఆమెని కలవడానికి నాగ చైతన్య వస్తాడేమో అని ఎదురుచూస్తుంటే అతను రాకపోగా ఆమె కెరియర్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకా ఏమైంది అంటే.. సమంత చేద్దామని అనుకున్న ఓ మళయాళ సినిమాని ఆమెకి దక్కకుండా అన్నపూర్ణ బ్యానర్ తో ఆ సినిమా హక్కులు కొనేశారట. అది కూడా సమంత ఈ వ్యాధి వల్ల సఫర్ అవుతున్న టైం లోనే ఇలా చేశారట. నాగ చైతన్య ఇలా చేయడం అసలు ఊహించని సమంత అతని మీద తీవ్ర అసంతృప్తిగా ఉందని తెలుస్తుంది. కెరియర్ లో ఎన్ని దెబ్బలు తిన్నా మళ్లీ తన గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్న సమంత ప్రస్తుతం వ్యాధి నుంచి బయట పడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
naga chaitanya big news to samantha
హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుపుకుంటున్న సమంత రోజు రోజుకి వ్యాధి తగ్గుముఖం పట్టేలా పరిస్థితి కనబడుతుందని అంటున్నారు. అయితే కెరియర్.. సినిమాలు ఇవన్ని ఒక రెండు నెలలు ఆలోచించకుండా కేవలం తన ఎల్త్ మీదే దృష్టి పెట్టాలని సమంతకు డాక్టర్లు చెప్పారట. అయితే సమంత మాత్రం ఆ మళయాళ సినిమా గురించి తెలుసుకుని బాధపడ్డదని తెలుస్తుంది. మరి నాగ చైతన్య ఇలా కావాలనే చేశాడా లేక అలా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సమంతకి ఈ టైం లో చఒతు కొట్టిన దెబ్బ మాములుగా లేదని అంటున్నారు.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.