naga chaitanya remuneration for Laal Singh Chaddha
Naga Chaitanya : అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున తనయుడు, టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ నాలుగేళ్లకే విడాకులు ఇచ్చాడు. ఇక అప్పటి నుండి వార్తలలో నిలుస్తున్నాడు. అయితే పరసనల్ లైఫ్ డిస్టర్బ్ గా ఉన్నా..సినిమాలను మాత్రం ఆపడం లేదు. వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..ఫుల్ జోష్ మీద ఉన్నాడు. రీసెంట్ గా చేసిన ధ్యాంక్యూ సినిమా ఫ్లాప్ అయినా..తన నటనకి మాత్రం మంచి పేరు వచ్చింది. . 2009లో ‘జోష్’ చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చైతన్య సినీ కెరీల్‌లో ఎన్నో హిట్లు, ఫట్లు ఉన్నాయి.
తాజాగా చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో చద్దా చడ్డీ బడ్డీ బాలాగా ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ అందుకున్నాట్లు తెలుస్తుంది. ఇండియన్ పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలి డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పుడు నాగ చైత్నయ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు నాగచైతన్య ఒక్కో సినిమాకి 10 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునేవారట. కానీ, లాల్ సింగ్ చద్దా కి మాత్రం 5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట.
naga chaitanya remuneration for Laal Singh Chaddha
నాగ చైతన్య లాంటి మరో స్టార్ వార్సులు ఒక్కో సినిమా 60 కోట్లు, 70 కోట్లు..అల్లు అర్జున్ అయితే 120 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటున్నారు. కానీ, నాగ చైతన్య ఇంకా 10 రేంజ్ లోనే ఉండటం కొంచెం బాధకలిగించే విషయం అంటున్నారు అభిమానులు. ఇంత తక్కువ రేట్‌కి నాగ చైతన్య పలుకుతుండడం ఆయన అభిమానులని కలవరపరుస్తుంది. చైతూ త్వరలో వెబ్ సిరీస్‌తో కూడా పలకరించనున్నాడు.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.