nagababu interesting comments on brahmanandam
Brahmanandam : బ్రహ్మానందం ఈ పేరు వింటే చాలు.. ఆయన ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ డైలాగులు వెంటనే గుర్తొచ్చేస్తాయి. ఎంతటి కోపంలో ఉన్నవారైన ఆయన కామెడీ చూస్తే నవ్వాల్సిందే. అలాంటి బ్రహ్మనందంపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుమారు మూడు తరాల ఆడియన్స్‌ను నవ్విస్తూ వస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన ఎలాంటి డైలాగ్ కొట్టకపోయిన సరే.. తెరపై ఆయన ఫేస్ కనిపించగానే నవ్వుల వర్షం కరుస్తుంది. సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు.. ఆయన ఒక్క సీన్‌లో నైనా కనిపించకపోతారా అంటూ ఎదురుచూస్తుంటారు.
కొందరైతే ప్రత్యేకంగా ఆయన కోసమే సినిమాకు వెళ్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. డైరెక్టర్లు సైతం ఆయన కోసం ప్రత్యేక పాత్రను సృష్టిస్తుంటారు. ప్రస్తుతం పండుగ సందర్భంగా ఓ టీవీ చానెల్ లో నిర్వహించిన దావత్ అనే ప్రోగ్రాంకు చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు బ్రహ్మానందం. ఆయన తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, కామెడీతో అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఈ సందర్భంగా నాగబాబు తన మనసులో విషయాలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి రేలంగి తర్వాత బ్రహ్మానందం లేకుంటే ఇండస్ట్రీ ఉప్పులేని కూరలాగా ఉండేది అంటూ కామెంట్స్ చేశాడు నాగబాబు. ఉప్పులా ఎంటరయ్యాడు మహానుభావుడు అంటూ బ్రహ్మానందాన్ని ఉద్దేశించి అన్నాడు మెగా బ్రదర్.
nagababu interesting comments on brahmanandam
ఆయన ప్రత్యేకించి ధానదర్మాలు చేయాల్సిన అవసరం లేదని, ఆయన కామెడీని చూసిన ప్రతివారు నవ్వుకుంటారని, ఆ పుణ్యం ఆయనకే వస్తుందని చెప్పుకొచ్చారు. ఆయన ధన్యజీవి అంటూ పొగిడారు. కమెడిడయన్‌లలో టాలీవుడ్‌లో బ్రహ్మానందమే నంబర్ వన్ అని, ఆయన ముందు, తర్వాత ఎవరూ లేరన్నారు. నవ్వుకు కేరాఫ్ అని బ్రహ్మానందాన్ని పొగిడారు. ఇక బ్రహ్మానందంపై నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.