Niharika Konidela : నిహారిక విడాకులకు సంబంధించి సంచలన వార్త..!!

Authored By Breaking News | The Telugu News | Published on: April 18, 2023, 9:00 pm

Niharika Konidela : మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక ముద్దుగుమ్మ మెగా డాటర్ నిహారిక. మెగా కాంపౌండ్ నుండి చాలామంది హీరోలు పరిచయమయ్యారు. కానీ ఫస్ట్ టైం హీరోయిన్ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక స్క్రీన్ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. అయితే అనుకున్నంతగా హీరోయిన్ గా క్లిక్ అవ్వలేకపోయింది. కానీ నిర్మాతగా వెబ్ సిరీస్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. రాణిస్తుంది. ఈ క్రమంలో 2021లో చైతన్య జొన్నలగడ్డతో డిసెంబర్ నెలలో రాజస్థాన్ లో పెళ్లి అయ్యింది.

Niharika Konidela and Chaitanya Jonnalagadda unfollow each other on  Instagram amid separation rumours - India Today

అయితే పెళ్లయిన తర్వాత ఏడాది పాటు బాగానే ఉన్నా ఈ జంట ఇటీవల కొద్ది నెలల నుండి విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చైతన్య జొన్నలగడ్డ నిహారిక విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు…టాక్. దీంతో ఆమె ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో తీసేయడం జరిగింది. పెళ్లి ఫోటోలతో సహా.. నిహారిక ఫోటోలు మొత్తం అన్నిటిని డిలీట్ చేసి ఆమెను అన్ ఫాలో కూడా చేయడం జరిగింది.

nagababu tweet on niharika konidela divorce issue

nagababu tweet on niharika konidela divorce issue

ఈ పరిణామంతో ఇద్దరు విడాకులు తీసుకోవడం కన్ఫర్మ్ అనే ప్రచారం ప్రస్తుతం జరుగుతూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క ఈ వార్తల విషయంలో మెగా కుటుంబం ఎవరు స్పందించడం లేదు. అయితే త్వరలోనే ఈ వార్తలపై నాగబాబు మీడియా సమావేశం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి .. మరో కొత్త విషయం చెప్పడానికి నాగబాబు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి అది ఏంటి అనేది చూడాలి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp