Nagarjuna : మాజీ కోడలుతో మాట్లాడిన నాగార్జున.. తప్పేముందన్న అక్కినేని ఫ్యామిలీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : మాజీ కోడలుతో మాట్లాడిన నాగార్జున.. తప్పేముందన్న అక్కినేని ఫ్యామిలీ

 Authored By prabhas | The Telugu News | Updated on :5 February 2023,6:00 pm

Nagarjuna : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న కూడా సమంత అక్కినేని ఫ్యామిలీ వారికి దూరం అవ్వలేదని తాజాగా మరోసారి నిరూపితం అయింది. అక్కినేని ఫ్యామిలీ కి చెందిన పలువురితో సమంత ఇప్పటికీ కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. విభేదాల కారణంగా నాగ చైతన్య నుండి విడిపోయినా కూడా అక్కినేని ఫ్యామిలీ అంటే సమంతకు చాలా అభిమానం మరియు గౌరవం ముఖ్యంగా నాగార్జున మరియు అమల అంటే సమంత కు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు అని పలు సందర్భాల్లో వెళ్లడైంది.

nagarjuna called to samantha about health issues

nagarjuna called to samantha about health issues

నాగార్జునకి కూడా తన మాజీ కోడలు అంటే అభిమానమని అక్కినేని కుటుంబ సభ్యులు అంటూ ఉంటారు. అందుకే మయో సైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంతను నాగార్జున ఫోన్ ద్వారా పరామర్శించాడట. ఇటీవల కూడా ఆరోగ్యమే ఎలా ఉంది అంటూ సమంతకు నాగార్జున ఫోన్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. భార్య భర్తలుగా వారు విడిపోయి ఉండవచ్చు..

nagarjuna called to samantha about health issues

nagarjuna called to samantha about health issues

కానీ గతంలో కలిసిన నటించిన కారణంగా నాగార్జున మరియు సమంత మధ్య మంచి స్నేహపూర్వక సంబంధం ఉంది. ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం విడాకులతో పోయేది కాదు.. కనుక నాగార్జున తన మంచి మనసుతో సమంత యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు. అంతే తప్పితే దీంట్లో కొడుకుకు వ్యతిరేకంగా ఏమీ లేదని.. ఇంకా మరేదో కారణం కాదని అక్కినేని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది