Home » Entertainment » Nagarjuna Manmadhudu Movie Anshus Career End
Entertainment

Nagarjuna : నాగార్జున హీరోయిన్ అన్షు ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా?

Authored By
mallesh
The Telugu News | Published on: February 22, 2022, 8:20 am
Advertisement

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గురించి Nagarjuna  : ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున నిన్నే పెళ్ళాడతా సినిమాలో రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఆ సినిమాతో ఏర్పడిన రొమాంటిక్ ఇమేజ్ ను ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ వచ్చింది మన్మధుడు సినిమా మాత్రమే. 2002 లో క్రిస్మస్ పండుగ కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమాతో నాగార్జున రెండు తలల అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు.

Advertisement

ఈ సినిమాకు కే విజయభాస్కర్ దర్శకత్వం వహించగా.. నాగార్జున స్వయంగా నిర్మించారు.
అంతేకాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి బింద్రేను హీరోయిన్ గా తీసుకుని, రెండవ హీరోయిన్ గా కొత్త అమ్మాయి అన్షుని తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో హీరోయిన్ అన్షు బాగా పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో గుండెల్లో ఏముందో అనే పాట ఇప్పటికీ టీవీలో వచ్చేచూసి ఎంజాయ్ చేసే సినీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆ సినిమా అప్పట్లోనే అమెరికాలో 50 రోజులు ఆడడం అనేది గొప్ప రికార్డు. అన్షు మన్మధుడు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన రాఘవేంద్ర సినిమాలో నటించింది.

nagarjuna Manmadhudu Movie anshus career end

Advertisement

Nagarjuna  : మన్మధుడు హీరోయిన్ అన్షు ఎన్ని సినిమాల్లో నటించిందంటే?

ఈ సినిమా తర్వాత అన్షు సినిమాలలో నటించలేదు. అయితే అన్షు నటించినది రెండు సినిమాలే అయినప్పటికీ ఆమెకు యూత్ లో మంచి అభిమానులు ఏర్పడ్డారు. ఇక మన్మధుడు సినిమాలో అన్షు నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె లండన్ కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి, ఆ తర్వాత సచిన్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని యూకేలో స్థిరపడింది. అక్కడే ఉంటూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక కుమార్తె కూడా ఉంది. ఇక అన్షు ప్రస్తుతం యూకే లో ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తోంది. అన్షు సొంతంగా డిజైనర్ టేబుల్ ఇన్స్పిరేషన్ కోసం కోచర్ కూడా కలిగి ఉంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి