Nani : ఇండ‌స్ట్రీని వైఎస్ జ‌గ‌న్‌ కాపాడాలంటున్న నాని.. పవన్ కల్యాణ్ కు థాంక్స్‌..!

nani : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌‌కు గురైన సంగతి అందరికీ విదితమే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమాను సపోర్ట్ చేసేందుకుగాను జనసేనాని పవన్ కల్యాణ్ ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీ సమస్యలు ప్రస్తావిస్తూనే ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారాయి.

Nani industry thanks to pawan Kalyan

ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రులను టికెట్ల విషయంలో పవన్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్దలు, మోహన్ బాబు సినీ పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడాలని చెప్పారు. నేచురల్ స్టార్ నాని గురించి కూడా మాట్లాడారు. ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల చేయడం పట్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నానిని ట్రోల్ చేయడం గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే థియేటర్స్ ఓనర్ అందరూ నానిపైన పడి ఆయన సినిమాలను నిషేధించడం కాకుండా వైసీపీ నాయకులతో మాట్లాడాలని పవన్ సూచించారు.

Nani industry thanks to pawan Kalyan

విభేదాలు ప‌క్క‌న పెట్టాలి.. nani

పవన్ కల్యాణ్ కామెంట్స్‌పైన నేచురల్ స్టార్ నాని తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ గారికి, , ఏపీ సర్కారుకు మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టాలని, సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి పవన్ కల్యాణ్‌గారు బాధ్యతగా మాట్లాడారని నాని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా తాను ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి గారిని, సంబంధిత శాఖ మంత్రులను చిత్ర పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని హీరో నాని పేర్కొన్నారు. ఇకపోతే ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడినందుకుగాను పవన్ కల్యాణ్ గారికి ట్విట్టర్ వేదికగా నేచురల్ స్టార్ నాని థాంక్స్ చెప్పారు. నాని ట్వీట్ పట్ల భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ నాని ట్వీట్‌ను సపోర్ట్ చేస్తూ నానిని మెచ్చుకుంటుండగా, వైసీపీ అభిమానులు నాని ట్వీట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. నానిని దూషిస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

Recent Posts

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

1 hour ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

4 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

5 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

5 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

6 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

6 hours ago

MLC Kavitha : జగదీష్‌ రెడ్డి లిల్లీపుట్… కేసీఆర్ లేకపోతే ఆయనను చూసే వాడు కూడా ఉండడు కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…

7 hours ago