Naresh – Pavitra Lokesh : అందరు బాగుండాలి.. అందులో మేముండాలి.. వైరల్ అవుతున్న నరేష్, పవిత్ర వీడియో..!
Naresh – Pavitra Lokesh : సీనియర్ హీరో కమ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ నరేష్ క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య నరేష్ 3వ భార్య ఈ విషయంపై నానా హంగామా చేసింది. ఎవరేం అనుకున్నా సరే తను చేసేంది చేస్తానని నరేష్ తన కొనసాగుతున్నారు. అయితే ఈమధ్య వార్తల్లో నరేష్ పవిత్ర కి దూరమయ్యాడని ఆమెకి భరణం కూడా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ గా […]
Naresh – Pavitra Lokesh : సీనియర్ హీరో కమ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ నరేష్ క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య నరేష్ 3వ భార్య ఈ విషయంపై నానా హంగామా చేసింది. ఎవరేం అనుకున్నా సరే తను చేసేంది చేస్తానని నరేష్ తన కొనసాగుతున్నారు. అయితే ఈమధ్య వార్తల్లో నరేష్ పవిత్ర కి దూరమయ్యాడని ఆమెకి భరణం కూడా ఇచ్చాడని వార్తలు వచ్చాయి.
కానీ లేటెస్ట్ గా మరో వీడియోతో వారిద్దరు షాక్ ఇచ్చారు. అలి లీడ్ రోల్ లో వచ్చిన అందరు బాగుండాలి అందులో నేనుండాలి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సందర్భంగా నరేష్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటెంట్ ఉన్న సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహమ్రధం పడతారని.. ఈ సినిమాతో మరోసారి అది ప్రూవ్ చేశారని అన్నారు.
ఈ వీడియోలో మాట్లాడుతూ పవిత్ర భుజం మీద చేయి వేసి మాట్లాడారు నరేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. సినిమా టైటిల్ లానే అందరు బాగుండాలి అందులో మేముండాలని తమ వ్యవహారం గురించి కూడా మరోసారి ఓపెన్ గా చెప్పారు నరేష్. సినిమా టైటిల్ ని ఇలా కూడా వాడేశారా మాష్టారు అంటూ వీడియో కింద విచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయి.