Nayanthara : హాలీవుడ్ హీరోయిన్‌ని మించి న‌య‌న‌తార హాట్ షో.. ఇలా అయితే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. వీడియో ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nayanthara : హాలీవుడ్ హీరోయిన్‌ని మించి న‌య‌న‌తార హాట్ షో.. ఇలా అయితే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. వీడియో !

Nayanthara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అనుభవిస్తున్న ఈ భామ ఇటీవ‌ల పెళ్లి చేసుకొని ప్ర‌స్తుతం వైవాహిక జీవితంలో కూడా సంతోషంగానే ఉంది. స‌రోగసి ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఏజ్ లో కూడా హీరోయిన్ గా స్టార్ డమ్ ను అనుభవిస్తుంది. అది అందరుహీరోయిన్లకు సాధ్యం కాదనే చెప్పాలి. 30 ఏళ్ళు దాటితే దాదాపు ఏ హీరోయిన్ అయినా రిటైర్మెంట్ తీసుకోవాలి, వారికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Nayanthara : హాలీవుడ్ హీరోయిన్‌ని మించి న‌య‌న‌తార హాట్ షో.. ఇలా అయితే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. వీడియో !

Nayanthara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అనుభవిస్తున్న ఈ భామ ఇటీవ‌ల పెళ్లి చేసుకొని ప్ర‌స్తుతం వైవాహిక జీవితంలో కూడా సంతోషంగానే ఉంది. స‌రోగసి ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఏజ్ లో కూడా హీరోయిన్ గా స్టార్ డమ్ ను అనుభవిస్తుంది. అది అందరుహీరోయిన్లకు సాధ్యం కాదనే చెప్పాలి. 30 ఏళ్ళు దాటితే దాదాపు ఏ హీరోయిన్ అయినా రిటైర్మెంట్ తీసుకోవాలి, వారికి క్యారెక్టర్ రోల్స్ వస్తాయి. కాని ఇంకా హీరోయిన్ గా అద్భుతం చేస్తోంది నయనతార. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు రెండు ద‌శాబ్దాలు గ‌డిచినా కుర్ర హీరోయిన్ల‌కు సైతం షాక్ ఇస్తూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది.

Nayanthara : ఏంట‌మ్మడు ఈ ర‌చ్చ‌..

ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో పెళ్లి త‌ర్వాత పిల్ల‌లు వ‌చ్చాక‌ కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి చిత్రాలు చేసుకుంటూ అభిమానుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.చంద్రముఖి సినిమాతో స్టార్ గామారిన నయనతార.. రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్.. బాలయ్య ఇలా స్టార్ సీనియర్ హీరోలతో పాటు.. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి యంగ్ స్టార్స్ తో కూడా నటించి మెప్పించింది. సౌత్ హీరోయిన్లలో ఎక్కువ సంపాదన కలిగిన తారగా కూడా నయన్ ఘనత సాధించింది. అంతే కాదు ప్రస్తుతం వరుస సినిమాలో దూసుకుపోతుంది. ఇటీవ‌లే షారుఖ్‌ఖాన్ జ‌వాన్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన న‌య‌న్ జాతీయ స్థాయిలో త‌న‌ ఇమేజ్‌ను మ‌రింత‌గా రెట్టింపు చేసుకుంది.

Nayanthara హాలీవుడ్ హీరోయిన్‌ని మించి న‌య‌న‌తార హాట్ షో ఇలా అయితే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే వీడియో

Nayanthara : హాలీవుడ్ హీరోయిన్‌ని మించి న‌య‌న‌తార హాట్ షో.. ఇలా అయితే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. వీడియో !

40 ఏళ్లకు చాలా దగ్గరగా ఉన్న నయనతార.. కుర్రహీరోయిన్ల మదిరి క్యూట్ లుక్‌లో క‌నిపిస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఓ అవార్డ్ వేడుకకు హాజరైన నయనతార.. బ్లాక్ గ్లామరస్ డ్రెస్‌లో ఒరిజినల్ హాలీవుడ్ హీరోయిన్‌లా కనిపించింది. నయనతార ఆ డ్రెస్‌లో చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. న‌య‌న‌తారనేనా మ‌రీ ఇంత‌లా చేంజ్ అయిందేంటి అంటూ మాట్లాడుకుంటున్నారు. న‌య‌న‌తార లక్షల్లో లైక్స్ కూడా వస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో స్లిమ్ గా ఉన్న నయనతారను చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అందులో నెగెటీవ్ కామెంట్లు కూడా ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది