Neha Sharma : నేహా శర్మ వీడియో వైరల్ అందరి చూపు అక్కడే..!!
Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ సినిమా “చిరుత”. 2007వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నేహా శర్మ నటించింది. హీరోయిన్ గా నేహా శర్మకి “చిరుత” ఫస్ట్ సినిమా. మొదటి సినిమాలో పర్వాలేదనిపించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేహా శర్మ… నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది. కానీ అవకాశాలే పెద్దగా రాలేదు.
ఆ తర్వాత హిందీ ఫిలిం ఇండస్ట్రీలో యధావిధిగా రాణించడం జరిగింది. సోషల్ మీడియాలో రకరకాల డ్రెస్ లు..వర్క్ అవుట్ వీడియోలు పోస్ట్ చేసి చాలా మంది కుర్రకారును ఆకట్టుకుంటూ ఉంటది. నేహా శర్మ గ్లామర్ కు నెటిజన్లు ఫిదా.. అవటం ట్రెడిషినల్ గా కనిపించినా.. గ్లామర్ ఒళకబోయడంలో ఏమాత్రం.. తగ్గేదేలే అని అన్నట్టు దూసుకుపోతూ ఉంటది. ఈ రకంగా ఎంతో అలరించి నేహా శర్మ తాజాగా
న్యూఢిల్లీలో ఓ ఫ్యాషన్ కార్యక్రమానికి… కళ్ళు చెదిరే అందంతో ఫ్రంట్ అందాలను చూపిస్తూ… ఫోటోగ్రాఫర్లకు అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రంట్ ఎద అందాలకి హుక్ ఉండటంతో చాలా వెరైటీగా డ్రెస్ కనిపించడంతో అందరి చూపు వాటిపైనే ఉన్నాయి. ఈ క్రమంలో నేహా శర్మ దుస్తుల మోడలింగ్ చేసిన ఆమె… వాటి యొక్క ప్రత్యేకతను చాటుతూ వీడియోలో తెలియజేయడం జరిగింది.