Intinti Gruhalakshmi lasya : ఛీ ఛీ కొడుకు తో రొమాంటిక్ డాన్స్ ఏంటి .. ఆ సీరియల్ హీరోయిన్ ని తెగ తిడుతోన్న ఆంటీలు !
Intinti Gruhalakshmi lasya : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి .తోటి ఆర్టిస్టులతో డ్యాన్స్ లు చేయడం, వారితో కలిసి రీల్స్ చేయడం వంటివి చేస్తూ నెటిజన్స్‌ని తెగ అలరిస్తున్నారు. ఇప్పటికి ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు పంచుకున్నారు.ఇక ఫోటో షూట్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు..సీరియల్ నటీనటులు, ఎంటర్టైన్మెంట్ షోలు చేసే ఆర్టిస్టులు ఖాళీ సమయం దొరికితే చాలు సెట్ లో ఇన్ స్టా రీల్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు..
తాజాగా గృహలక్ష్మి సీరియల్ లాస్య కూడా తన ఆన్ స్క్రీన్ కొడుకుతో రచ్చ రచ్చ చేసింది. గృహలక్ష్మీ సీరియల్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తులసి, నందు, లాస్య పాత్రలకి మంచి ఆదరణ దక్కింది. సీరియల్ మొత్తం ఈ ముగ్గురు పైనే కొనసాగుతుంది. ఇందులో లాస్య అలియాస్ ప్రశాంతి.ఈమె విలన్ పాత్రతో బాగా మెప్పిస్తుంది.ఈ సీరియల్ తో ప్రశాంతి మంచి క్రేజ్ సంపాదించుకుంది.కెరీర్ మొదట్లో ప్రశాంతి యాంకర్ గా పలు షోలలో చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు గృహలక్ష్మీతో ఆకట్టుకుంటుంది.

netigens fire on Intinti Gruhalakshmi lasya
Intinti Gruhalakshmi lasya : ఇరగదీసారు.
అయితే గృహలక్ష్మి సీరియల్ తన రెండో భర్త కొడుకు అభితో రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించింది ప్రశాంతి. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్స్ వరుసకు కొడుకు అయ్యే వాడితో ఇలాంటి రొమాంటిక్ డాన్స్ ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. బుల్లితెర సీరియల్ ఇంటింటి గృహలక్ష్మిలో లాస్య పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రశాంతి తన నటన ఏంటో అందరికి నిరూపించింది. ప్రశాంతి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఒక్కోసారి తన క్యూట్ ఫోటోలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.అలా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొత్తానికి తన కెరీర్‌ని చక్కగానే దిద్దుకుంది ప్రశాంతి.
View this post on Instagram