Surekha Vani : కాలు జారతావు జాగ్రత్త… సురేఖా వాణి కూతురిని హెచ్చరిస్తున్న నెటిజన్స్
Surekha Vani : టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. తల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలతో అలరించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఇదిలా ఉంటే.. సురేఖా వాణి, […]
Surekha Vani : టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. తల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలతో అలరించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఇదిలా ఉంటే.. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ఏ ఫొటో కాని , వీడియో కాని షేర్ చేసింది అంటే అది కొద్ది క్షణాలలో వైరల్ కావల్సిందే.
Surekha Vani : జర జాగ్రత్త..
చిన్ని గౌన్లు వేసుకొని సురేఖా, సుప్రీత స్పైసీ స్టెప్స్ తో కాకరేపుతారు. ఇక ఇటీవల సురేఖా అయితే తన కూతురికి మందు తాగించి అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు తల్లివేనా వయసులో ఉన్న కూతురితో మందు తాగిస్తావా? అంటూ ఏకి పారేశారు. కాని అవేమి పట్టించుకోని తల్లి కూతుళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇక ఇటీవల సురేఖా వాణి తనకు అందమైన, డబ్బులున్న బాయ్ ఫ్రెండ్ మాత్రం కావాలంటూ కామెంట్స్ చేసింది. అలాగే హీరో పవన్ కళ్యాణ్ కి వంద ముద్దులు పెడతానని చెప్పి వార్తలలోకి ఎక్కింది. ఏమైన ఇటీవల ఈ తల్లికూతుళ్ల వ్యవహారం కాస్త తేడాగానే ఉంది.
సుప్రీత విషయానికి వస్తే ఆమె మరి కొద్ది రోజులలో హీరోయిన్‌గా తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్ట్స్ తో కాకరేపుతోంది. తాజాగా తమ అపార్ట్మెంట్ బిల్డింగ్ బాల్కనీలో వంగి వంగి పరువాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. అమ్మడి అందాలను కొందరు ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు కాలు జారితే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సుప్రిత వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక సినిమాలలోనే కాకుండా సురేఖవాణికి సోషల్ మీడియాలోనూ చాలా మందిఅభిమానులు ఉన్నారు. ఏజ్ పెరిగినా హీరోయిన్ రేంజ్ లో ఫిట్నెస్ ను మెయిన్టెయిన్ చేస్తూ ఫ్యాన్స్ ను సంపాదిచుకుంది. వీరు సోషల్ మీడియాలో చేసే హాడావిడికి ఎవరైనా నెగెటీవ్ కామెంట్ పెడితే.. వారిపై కౌంటర్ల వర్షం కురిపిస్తారు తల్లి కూతుళ్లు.