Supritha : సురేఖా వాణి కూతురు ప్రేమ వ్య‌వ‌హారం బ‌ట్ట బ‌య‌లు.. వ‌స్తుంటారు, పోతుంటార‌ట‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Supritha : సురేఖా వాణి కూతురు ప్రేమ వ్య‌వ‌హారం బ‌ట్ట బ‌య‌లు.. వ‌స్తుంటారు, పోతుంటార‌ట‌..!

Supritha : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న సురేఖా వాణి ఇప్పుడు సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే ఆమె కూతురు మాత్రం హీరోయిన్‌గా తన స‌త్తా చాట‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. సుప్రిత చాలా కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తుంది. సినీ జంటగా పేరున్న సురేష్ తేజ – సురేఖ వాణి కుమార్తెగా సుప్రిత చిన్న వయసులోనే ఇండ‌స్ట్రీకి పరిచయమైంది. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడు తనదైన టాలెంట్లను చూపిస్తూ ఫేమస్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 May 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Supritha : సురేఖా వాణి కూతురు ప్రేమ వ్య‌వ‌హారం బ‌ట్ట బ‌య‌లు.. వ‌స్తుంటారు, పోతుంటార‌ట‌..!

Supritha : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న సురేఖా వాణి ఇప్పుడు సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే ఆమె కూతురు మాత్రం హీరోయిన్‌గా తన స‌త్తా చాట‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. సుప్రిత చాలా కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తుంది. సినీ జంటగా పేరున్న సురేష్ తేజ – సురేఖ వాణి కుమార్తెగా సుప్రిత చిన్న వయసులోనే ఇండ‌స్ట్రీకి పరిచయమైంది. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడు తనదైన టాలెంట్లను చూపిస్తూ ఫేమస్ అయింది.యూట్యూబర్‌గా సుప్రిత గుర్తింపు తెచ్చుకోగా, ఆ త‌ర్వాత మ్యూజిక్ ఆల్బ‌మ్స్, షార్ట్ ఫిలింస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది…

Supritha ఏం గ్లామ‌ర్ రా బాబు..

అందంతో అందరినీ మాయ చేస్తున్న సుప్రిత తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. 2019లో వచ్చిన ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో సుప్రిత నటిగా ఎంటరైంది. ఇందులో తనదైన యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌తోనూ అలరించిన ఈ భామ ఇప్పుడు సినిమాల‌లోకి కూడా వ‌చ్చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అమ‌ర్ దీప్‌తో క‌లిసి సుప్రిత ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుప్రిత కొన్ని సార్లు ట్రోలింగ్ కి గుర‌వుతూ ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ సుప్రిత ఏ మాత్రం త‌గ్గ‌కుండా ర‌చ్చ చేస్తూనే ఉంటుంది.

Supritha సురేఖా వాణి కూతురు ప్రేమ వ్య‌వ‌హారం బ‌ట్ట బ‌య‌లు వ‌స్తుంటారు పోతుంటార‌ట‌

Supritha : సురేఖా వాణి కూతురు ప్రేమ వ్య‌వ‌హారం బ‌ట్ట బ‌య‌లు.. వ‌స్తుంటారు, పోతుంటార‌ట‌..!

తాజాగా సుప్రిత నర్మగర్భంగా కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్‌గా పెట్టింది. నా జీవితంలోకి కొందరు వస్తుంటారు వెళుతుంటారు.. అదే లైఫ్ అంటే అంటూ కాస్త ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. ఫొటోలు చూస్తుంటే కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె అందాలని బాగా ఆస్వాదిస్తున్నారు. అయితే సుప్రీతా కామెంట్స్ సెక్షన్ ఆపేయ‌డంతో ఏం చెబుతుంద‌ని అంద‌రు ఆలోచిస్తున్నారు. బహుశా సుప్రీతా ప్రేమ వ్యవహారం గురించి ఇలా పరోక్షంగా మాట్లాడుతోందా అనేది కూడా చర్చగా మారింది. ఏది ఏమైన సుప్రిత ఒక్క‌పోస్ట్ తో మ‌రో సారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే సుప్రిత ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లో అత‌నితోనే వివాహం చేసుకుంటుంద‌ని టాక్ వినిపిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది