Niharika : నిహారిక తో విడిపోయిన తరవాత చైతన్య జీవితం లో అతిపెద్ద శుభవార్త ఇదే.. నిహారిక కి తెలిసి షాక్ అయ్యింది !

Advertisement

Niharika : చాలా రోజులుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక నిహారిక కెరియర్ స్టార్టింగ్ లో యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. పలు సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్గా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో మెగా ఫ్యామిలీ ఆమె జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేశారు. వీరి పెళ్లి ఎంతో గ్రాండ్గా జరిగింది. పెళ్లి చేసుకున్న కొంతకాలం బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ విడాకులు తీసుకున్నారు.

Advertisement

నిహారిక చైతన్య ఒకరినొకరు తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ప్రాబ్లం ఉందని జనాలు ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని రోజులకు చైతన్య నిహారికలు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా బ్రతుకుతున్నారు. నిహారిక నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు చేస్తూ సొంతంగా ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. ఇక చైతన్య కూడా తన పనిలో తాను బిజీగా ఉన్నాడు. అయితే అప్పుడప్పుడు చైతన్య సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంటారు. తాజాగా ఆయన తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా జరుపుకున్నారు.

Advertisement
Niharika Jonnalagadda chaitanya birthday pics
Niharika Jonnalagadda chaitanya birthday pics

జూలై 27న జొన్నలగడ్డ చైతన్య పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఆయన చాలా స్టైలిష్ గా ఉండే పిక్స్ షేర్ చేస్తూ మళ్ళీ టచ్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే విడాకుల తర్వాత బాగా డిప్రెషన్ కి గురైన చైతన్య ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అన్న కామెంట్స్ వినిపించాయి. అయితే వైట్ కలర్ ప్యాంట్ బ్లాక్ కలర్ షర్టులో చైతన్య చాలా స్టైలిష్ గా హ్యాండ్సం లుక్ లో కనిపించారు. ఈ క్రమంలోనే నిహారిక మంచి భర్తను మిస్ చేసుకుందని జనాలు చెబుతున్నారు. మరికొందరు ఇప్పటికైనా ఆ ఫ్యామిలీ నుండి బయటకి వచ్చావ్ యు ఆర్ లక్కీ ఫెలో ఇకనైనా జీవితం బాగా పడుతుంది అంటూ చైతన్యకు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో జొన్నలగడ్డ చైతన్య పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Advertisement