Nithin Check Movie Pre Release function
Nithin : నితిన్ మరో వారం రోజుల్లో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహించాడు. గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో భారీ సక్సస్ అందుకున్న నితిన్ సరిగా ఏడాది తర్వాత ‘చెక్’ సినిమాతో ప్రేక్షకులను రాబోతుండటం తో అందరిలోను విపరీతంగా ఆసక్తి మొదలైంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాపై నితిన్ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే నితిన్ ఇప్పట్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
కాగా ఈ సినిమా ఈ నెల 26 న రిలీజ్ అవబోతున్న క్రమంలో తాజాగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ అతిథులుగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. అయితే ఈ సినిమా సక్సస్ అయితే నితిన్ ఇద్దరు హాట్ బ్యూటీస్ కి మంచి లైఫ్ ఇచ్చినట్టే అంటున్నారు. ఆ ఇద్దరే రకుల్ ప్రీత్ సింగ్ .. ప్రియా ప్రకాష్ వారియర్. రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో మన్మధుడు 2 సినిమా గట్టి షాకిచ్చింది. ఆ తర్వాత రకుల్ కెరీర్ కంప్లీట్ గా డైలమాలో పడిపోయింది. ఇక యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
Nithin Check Movie Pre Release function
అందుకే ఇప్పుడు అందరు రకుల్ ప్రీత్ సింగ్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్యూచర్ నితిన్ చేతిలో ఉందని మాట్లాడుకుంటున్నారు. నితిన్ మీద ..దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి ల మీద నమ్మకంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలందరూ చాలా నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందో. అందరు అనుకుంటున్నట్టు చెక్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం గ్యారెంటీగా రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. కాగా నితిన్ ఈ సినిమా తర్వాత రంగ్ దే సినిమాతో రాబోతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
Rain Water : శ్రావణమాసం Shravan maas వచ్చేసరికి వర్షాలు భారీగా పెరుగుతాయి అంటే భారీ వర్షాలు కురుస్తాయి. వర్షపు…
Flu Spreading : భారత దేశంలో అంతటా కూడా వాతావరణం లో మార్పులు సంభవించడం చేత ఫ్లూ వ్యాధి కలకలం…
BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ తీవ్ర రాజకీయ…
Eating Rice : మన పెద్దలు తిన్న తర్వాత ఈ పనులు చేయకూడదని చెబుతూనే ఉంటారు. కానీ వాటిని మనం…
Avanthi Srinivas : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు…
Eating Hot Food : వేడివేడి ఆహారాలను తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో వేడివేడిగా తినాలని కోరిక ఉంటుంది.…
Chandrababu : నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన రాజకీయ తీరును కొత్తదిగా తీర్చిద్దుకుంటున్నారు. గతంలో పరిపాలనలో సాంకేతికత,…
Swapna Shastra : హిందూ ధర్మశాస్త్రంలో శ్రావణ మాసానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో స్త్రీలు ఎన్నో…
This website uses cookies.