Bhumika Chawla : భూమిక బొడ్డు, నడుముకే కాదు.. ఆ పార్ట్ కు కూడా చాలా క్రేజ్ ఉండేది.. అదేంటో తెలిస్తే కుర్రాళ్లు ఆగరు

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 29 December 2022, 8:40 pm

Bhumika Chawla : భూమిక చావ్లా.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్. లంగా వోణీ వేస్తే భూమికను చూసి తట్టుకోవడం కష్టమే. అప్పట్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన భూమిక.. చాలా ఏళ్ల పాటు టాలీవుడ్ ను ఏలింది. ముఖ్యంగా ఖుషీ సినిమాతో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. భూమిక అంటే అప్పట్లో ఒక ట్రెండ్, ఒక క్రేజ్. కుర్రాళ్ల కలల రాకుమారి. ముఖ్యంగా తన నడుము, బొడ్డుకు ఫ్యాన్స్ ఉండేవాళ్లు.

తన నడుము అంటే పిచ్చెక్కిపోయేవారు జనాలు. ఖుషీ సినిమాలో నడుము సీన్ పెట్టింది కూడా తన నడుముకు ఉన్న క్రేజ్ వల్లనే. ఆ సీన్ ఎంతలా జనాలకు ఎక్కేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. భూమిక స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే యోగా గురువు భరత్ ఠాకూర్ ను వివాహం ఆడింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో సెకండ్ కెరీర్ ను ప్రారంభించింది భూమిక.

not only bhumika Boddu but also her lps have craze in tollywood

not only bhumika Boddu but also her lps have craze in tollywood

Bhumika Chawla : బాలీవుడ్ లోనూ రాణించిన భూమిక

భూమిక టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ రాణించింది. భూమిక భర్త యోగా గురువు కావడంతో తను కూడా క్రమం తప్పకుండా యోగా చేస్తూ తన బాడీని చాలా బెటర్ గా చేసుకుంది. జీరో సైజ్ మాత్రమే కాదు.. ఒక అమ్మాయికి ఎలాంటి ఫిగర్ ఉండాలో అలా పర్ ఫెక్ట్ కొలతలతో రచ్చ చేసింది భూమిక. కేవలం తన బొడ్డు, నడుము మాత్రమే కాదు.. తన పెదవులు అంటే కూడా పడి చచ్చిపోయేవారు కుర్రాళ్లు. గండు చీమ కుడితే వాచినట్టుగా తన కింది పెదవి ఉండేది. ఆ పార్ట్ కు కూడా అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp