
chiranjeevi court issue jeevitha rajasekhar approached ram charan
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేనినైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటారు. కానీ తండ్రి లేదా బాబాయ్ విషయంలో మాత్రం కాస్త దూకుడుగా ఉంటారు. కానీ తాజాగా ఓ విషయంలో మాత్రం ఎందుకు భిన్నంగా చరణ్ వ్యవహరించారు అని టాక్. విషయంలోకి వెళ్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జీవిత రాజశేఖర్ చాలా వివాదాలలో ఇరుక్కోవటం తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో ఇంకా “మా” ఎలక్షన్ సమయంలో పలు సందర్భాలలో ఈమె చేసిన వ్యాఖ్యలు.. ఇంకా రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.
అయితే ఎన్ని కామెంట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాటినుండి కొన్నాళ్లకు బయటపడే వాళ్ళు. అయితే చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి హీరో రాజశేఖర్ దంపతులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై నిర్మాత అల్లు అరవింద్ న్యాయస్థానంలో కేసు వేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఇటీవల జీవిత రాజశేఖర్ దంపతులకు శిక్ష పడటం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో తమని ఆ కేసు నుండి తప్పించాలని చరణ్ నీ జీవిత రాజశేఖర్ వ్యక్తిగతంగా కలిసి బతిమాలుకున్నట్లు సమాచారం.
chiranjeevi court issue jeevitha rajasekhar approached ram charan
ఈ క్రమంలో చిరంజీవి గారితో తాను మాట్లాడి సమస్య పెద్దదవ్వకుండా శిక్ష పడకుండా ఏదోలా తప్పిస్తానని చరణ్ అభయహస్తం ఇచ్చినట్లు.. తన మంచి మనసు చాటుకున్నట్లు ఇండస్ట్రీలో నటుల మధ్య గొడవలు ఉండకుండా చూసుకునే రీతుల వ్యవహరించినట్లు సరికొత్త వార్త వినపడుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.