railway constable who shot in running train
Railway Constable : మహారాష్ట్ర – ముంబై, జైపూర్ ఎక్సప్రెస్‌లో పాలగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ రన్నింగ్‌లో ఉండగానే ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు, మరో కానిస్టేబుల్ మృతి చెందారు. ఇటీవల దేశవ్యాప్తంగా రన్నింగ్ ట్రైన్ లలో చాలా దోపిడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు మరణిస్తూ ఉన్నరు. అయితే ముగ్గురు ప్రయాణికులతో పాటు ఒక కానిస్టేబుల్ మృతి చెందడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సాధారణంగా కానిస్టేబుల్స్ కాల్ పూలు జరిపితే దుండగులు మరణిస్తారు. కానీ ప్రయాణికులతో పాటు మరో కానిస్టేబుల్ మృతి చెందడంతో.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జరిగిన ఈ దుర్ఘటనపై రైల్వే పోలీస్ శాఖ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కాల్పులు జరిగిన కంపార్ట్మెంట్లోని ప్రయాణికులు అందరిని విచారించడానికి రెడీ అవుతున్నారు. జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించడం జరిగింది. చాలా రైలు ప్రయాణిస్తూ ఉండగా దోపిడీదారులు దొంగతనాలకు పాల్పడటంతో పాటు కొన్నిసార్లు టికెట్ కలెక్టర్లపై కూడా దాడులు చేస్తున్నారు.
railway constable who shot in running train
ఈ క్రమంలో తాజాగా జైపూర్ ఎక్స్ప్రెస్ లో జరిగిన దాడికి గల కారణం దోపిడీ లేదా టికెట్ కలెక్టర్ల పై దాడి సమయంలో కానిస్టేబుల్స్ గొడవపడి ఆపే ప్రయత్నంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
This website uses cookies.