
Paata Uttej daughter answer in Staining Post Viral
Paata Uttej : టాలీవుడ్‌లో చాలా సినిమాలలో నటంచి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న నటుడు ఉత్తేజ్. తన నటనతో, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో మంచి పేరును సంపాదించుకున్నారు ఉత్తేజ్. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ నటుడిగా కంటిన్యూ అవుతున్నారు ఉత్తేజ్. ఇటీవల ఆయన సతీమణి పద్మ క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. తన నుండి భార్య దూరం కావడంతో ఉత్తేజ్ ఆమె స్మృతుల్లో గడిపేస్తున్నారు. ఆయన సతీమణి చనిపోయిన సమయంలో ఉత్తేజ్ ను చూస్తే హృదయం ద్రవించిపోయింది. భార్యను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చారు ఉత్తేజ్. ఆసమయంలో ఉత్తేజ్ ను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.
మెగాస్టార్ కూడా కంటతడి పెట్టుకున్నారు.తల్లి మరణంతో ఉత్తేజ్ కూతుర్లు వెక్కి వెక్కి ఏడ్చారు. ఉత్తేజ్ కూతురు పాట ఉత్తేజ్‌ను చిరు ఒదార్చడానికి ప్రయత్నించాడు. ఇక ఆ తర్వాత పాట ఉత్తేజ్… తమ తల్లిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తన ఇన్‌స్టాలో తల్లి మధురస్మృతులను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అమ్మా.. లవ్యూ సో మచ్.. అమ్మా.. నిన్ను ఇకపై మిస్ అవుతాను.. ఇంత త్వరగా నన్ను, అక్క, డాడీని వదిలి వెళ్లావ్.. లవ్యూ అమ్మా.. నా భవిష్యత్తు ని ఇలా వదిలేశావ్ ఏంటి అమ్మా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. నువ్ మళ్లీ అక్క కడుపులోంచి వస్తావ్ అని నాకు తెలుసు అమ్మా..
Paata Uttej daughter answer in Staining Post Viral
అని వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా ఎమోజీలను షేర్ చేసింది.ప్రస్తుతం ఆ బాధను ఇప్పుడిప్పుడే మరచిపోతున్నట్టుగా తెలుస్తుంది. పాట ఉత్తేజ్ తాజాగా అభిమానులతో ముచ్చటించగా, ఓ నెలిజన్.. ప్రేమపై మీఅభిప్రాయం ఏంటని అడిగాడు. దానికి స్పందించిన పాట.. ఇడ్లీ, వడ. సాంబారు అంటూ అవరసరమా బ్రో, హాయిగా తిని పడుకొని నీ కెరీర్ చూసుకోక.. వేస్ట్ ఆఫ్ టైం అంటూ పాట స్పందించింది.పాట చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్‌గా మారడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.