
Pawan Kalyan : ఇన్నాళ్లకు పవన్ నోటి వెంట సినిమాల ప్రస్తావన.. .. OG వీర లెవల్ అంతే..!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ హీరో కాస్త ఇప్పుడు కంప్లీట్ పొలిటిషియన్ గా మారాడు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు డిప్యూటీ సీఎం దక్కించుకుని రాష్ట్ర ప్రజలకు సంకేషమ పాలన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏపీ కోసం డే అండ్ నైట్ డ్యూటీ చేసేందుకు సిద్ధం అనేలా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక రీసెంట్ గా కాకినాడలోని ఉప్పాడ వెల్లి అక్కడ ప్రజలను కలిసిన పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి ప్రస్తావించారు.
పవన్ గెలవడం ఫ్యాన్స్ కి హ్యాపీగా ఉన్నా ఆయన ఇక మీదట సినిమాలు చేస్తారా లేదా అన్న కన్ ఫ్యూజన్ అయితే ఉండేది. ఉప్పాడ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఓజీ ఓజీ అంటుంటే మనకు ఇక సినిమాలు అవసరం అంటారా.. మళ్లె మీరే రోడ్లు బాగాలేవని అంటారని నవ్వుతూ అన్నారు. తను దర్శక నిర్మతలతో రెండు మూడు రోజులు సినిమాలకు పనిచేస్తానని చెప్పా.. ఓజీ సినిమా బాగుంటుంది మీ అందరు చూడండని అన్నారు పవన్ కళ్యాణ్.
పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతారన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టే లెక్క. ఇక ఓజీ సినిమా పై పవన్ కి ఉన్న ప్రేమ స్పెషల్ ఇంట్రెస్ట్ మరోసారి బయట పడింది. ఫ్యాన్స్ అన్నారని కాదు ఆయన కూడా ఓజీ సినిమా మీద చాలా ఫోకస్ గా ఉన్నారని అర్ధమవుతుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు.
Pawan Kalyan : ఇన్నాళ్లకు పవన్ నోటి వెంట సినిమాల ప్రస్తావన.. .. OG వీర లెవల్ అంతే..!
పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటుగా హరి హర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా డైరెక్షన్ నుంచి క్రిష్ తప్పుకోగా ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ఫ్యాన్స్ ని మెప్పించేలా ఈ సినిమాలు ఉంటాయని మేకర్స్ అంటున్నారు.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.