Payal rajput : మొత్తం బయటపెట్టేసింది.. క్లీవేజ్ షోతో పాయల్ రచ్చ

Authored By Cinema Desk | The Telugu News | Updated on: April 7, 2021, 5:26 pm

Payal rajput : ఆర్ ఎక్స్ 100బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పెట్టే మంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తెరపై ఎంతలా రెచ్చగొడుతుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఉంటుంది ఆమె వ్యవహారం.ఎప్పుడూ అందాల ఆరబోతకే ప్రాధాన్యతను ఇస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలన్నీ కూడా వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా మరో సారి పాయల్ మంట పెట్టేసింది.

లాక్డౌన్ సమయంలో అయితే పాయల్ వింత వింత డ్రెస్సులను ధరించింది. దిండును అడ్డంగా పెట్టుకుని ఫోజులు ఇచ్చింది. న్యూస్ పేపర్‌ను డ్రెస్సులా చుట్టుకుంది. ఇక పాయల్ చేసే అందాల విందుకు నెటిజన్లు ఎప్పుడూ ఫిదా అవుతుంటారు. అలా పాయల్ చేసే అందాల ప్రదర్శనపై నెగెటివ్ కామెంట్లు కూడా వస్తుంటాయి. వాటిపైనా పాయల్ కౌంటర్లు ఇస్తుంటుంది. తప్పుగా మాట్లాడే వారికి ఘాటుగా రిప్లైలు పెడుతుంటుంది.

Payal rajput Latest Red Dress pics

Payal rajput Latest Red Dress pics

Payal rajput : మొత్తం బయటపెట్టేసింది.. క్లీవేజ్ షోతో పాయల్ రచ్చ

అలాంటి పాయల్ ఇప్పుడు మరోసారి తన ఎద అందాలతో నెటిజన్లను ఫిదా చేసేస్తోంది. ఎర్రటి దుస్తుల్లో ఎద అందాలను బయటపెట్టేసింది. క్లీవేజ్ షోతో కాకపుట్టిస్తోంది. అయితే పాయల్ చేసే అందాల విందు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పాయల్ చివరగా అనగనగా ఓ అతిథి చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో పాయల్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మళ్లీ ఇంత వరకు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది.

Payal rajput Latest Red Dress pics

Payal rajput Latest Red Dress pics

Cinema Desk

No bio available for this author.

  1. "Jabardasth : చంటికి రావాల్సిన ఆఫర్లు భాస్కర్ కొట్టేస్తున్నాడా?.. నూకరాజు షాకింగ్ కౌంటర్!"

  2. "Women on Bikes : మహిళలు బైక్‌పై రెండు కాళ్లు ఒకే వైపు ఎందుకు పెడతారు? దీని వెనుక ఆసక్తికర చరిత్ర!"

  3. "Annadata Sukhibhava PM Kisan : ఏపీ రైతులకు డబుల్ ధమాకా.. అకౌంట్‌లోకి ఒకేసారి రూ.6 వేలు..!"

  4. "Sai Pallavi : కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. జీవిత భాగస్వామిపై సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్..!"

  5. "AP Weather Alert : ఏపీకి మరో వాన గండం.. అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలకు ఛాన్స్!"

  6. "Konda Surekha KTR : బిగ్ బ్రేకింగ్‌.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!"

  7. "Cyclone Landfall : తుపాను తీరం దాటడం అంటే ఏంటి? భూమిపైకి వచ్చాక ఏం జరుగుతుంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp