Payal Rajput : ఇన్న‌ర్ దుస్తులు ధ‌రించ‌కుండా రచ్చ చేసిన పాయ‌ల్ రాజ్‌పుత్‌.. కుర్ర‌కారు ఫిదా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Payal Rajput : ఇన్న‌ర్ దుస్తులు ధ‌రించ‌కుండా రచ్చ చేసిన పాయ‌ల్ రాజ్‌పుత్‌.. కుర్ర‌కారు ఫిదా

 Authored By sandeep | The Telugu News | Updated on :22 June 2022,4:30 pm

Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ అమ్మ‌డు ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా త‌ర్వాత భారీ అవకాశాలను అంది పుచ్చుకొంటూ తెలుగు, హిందీ చిత్రాలతో జోష్‌ను కొనసాగిస్తున్నది పాయ‌ల్‌. సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటీవ‌ల‌ హిందీలో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించింది. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత పాయ‌ల్ ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ రోజెస్’ అనే సిరీస్‌లలోనూ నటించింది.

అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది. పాయ‌ల్ ప్ర‌స్తుతం తీస్‌మార్‌ఖాన్ మూవీతో పాటు మంచు విష్ణు మూవీలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తీస్ మార్ ఖాన్ టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, నిమిషం 34 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపిస్తూ సినిమాపై హైప్ పెంచేశారు. . హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

payal rajput mind blowing pics viral

payal rajput mind blowing pics viral

Payal Rajput : పాయ‌ల్ అందాల ర‌చ్చ‌..

కామెడీ టచ్ ఇస్తూ యాక్షన్ సీన్స్ చూపించిన విధానం సినిమాలో హైలైట్ అవుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమా పాయ‌ల్ కి మంచి స‌క్సెస్ అందిస్తుంద‌ని ఆశిస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలోను పాయ‌ల్ చేసే ర‌చ్చ మాములుగా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. తాజాగా ఇన్న‌ర్ దుస్తులు ధ‌రించ‌కుండా ఎల్లో క‌ల‌ర్ జాకెట్ ధ‌రించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అమ్మ‌డి హంగామాని చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. గ‌తంలో ఇలాంటి ప్రయోగ‌మే పాయ‌ల్ చేయ‌గా, ఆ వీడియో ఎంత పెద్ద వైర‌ల్ అయిందో అంద‌రికి తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది