Payal Rajput : వామ్మో పాయల్ ఏంది ఇది.. షర్ట్ విప్పేసి అంతా చూపించేసిన భామ..!
Payal Rajput : చన్న మెరయా అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది ఢిల్లీ భామ పాయల్ రాజ్‌పుత్. ఈ సుందరి వీరే కి వెడ్డింగ్ అనే చిత్రంతో బాలీవుడ్‌లో, ఆర్ ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్‌లో డెబ్యూ అయింది. ప్రజెంట్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన్ అప్‌డేట్స్ ఇస్తుంటుంది పాయల్.
Payal Rajput : తన అందానికే తానే వల వేసుకున్న పాయల్ రాజ్‌పుత్..

payal rajput shared her recent photos
తాజాగా ట్విట్టర్ వేదికగా సూపర్ గ్లామరస్ ఫొటో ఒకటి ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది ఈ సుందరి. సదరు ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఆ ఫొటోలో పాయల్ రాజ్‌పుత్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నప్పటికీ లోపలి ఎద అందాలతో పాటు నాభి, నడుము అందాలను కంప్లీట్‌గా బయటపెట్టేసి నెట్టింట హీట్ పెంచేస్తోంది.
షర్ట్ లోపల వల(నెట్) వంటిది ధరించిన ఈ భామ ఫొటోలో తన స్కిన్ టోన్ కలర్‌ను చూపించేస్తూ భారీ ఎద, నాభి అందాలను బయటపెట్టేసి.. సిల్కీ హెయిర్‌ను టచ్ చేస్తూ ఫొటోకు ఫోజిస్తూ హోయలు పోయింది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్, బ్యూటిఫుల్, ఢిల్లీ అందాలు’ అని కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ప్రజెంట్ ‘ఏంజెల్, కిరాతక, హెడ్ బష్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.