Krithi shetty : బేబమ్మ బార్డర్ దాటేసింది.. లిప్ లాక్‌తో షాకిచ్చిన కృతి శెట్టి
Krithi shetty ఉప్పెనతో కృతి శెట్టి ఒక్కసారిగా ఫేమస్ అయింది. మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకముందే రెండు మూడు ప్రాజెక్ట్‌లను పట్టేసింది కృతి శెట్టి. లిరికల్ వీడియోలు, పోస్టర్లతోనే కృతి శెట్టి అందరినీ మైమరిపించేసింది. అలా మొదటి సినిమా విడుదల కాక ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రెండో సినిమాకు రేటు పెంచేసి అందరినీ ఆశ్చర్యపరించింది. ఉప్పెన బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో అందరూ కృతి శెట్టి వెనకాల పడ్డారు.
ఇప్పుడు కృతి శెట్టి చేతిలో బోలెడన్ని ప్రాజెక్ట్‌లున్నాయి. సుధీర్ బాబు, నాని, రామ్, నాగ చైతన్య ఇలా యంగ్ హీరోలందరి పక్కనా కృతి శెట్టి నటించేస్తోంది. అయితే తాజాగా నాని శ్యామ్ సింగ రాయ్ టీజర్ వచ్చింది. ఇందులో వంద సెకన్ల నిడివి ఉంది. కానీ కృతి శెట్టి ఏ ఐదారు సెకన్లు మాత్రమే కనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగానే ఇచ్చింది. ఎందుకంటే ముద్దు సీన్లతో నానితో కృతి రెచ్చిపోయింది.

Krithi shetty Kss Scence In Nani Shyam Singha Roy
Krithi shetty ముద్దులతో కృతి శెట్టి రచ్చ..
నాని కూడా ఇలాంటి సీన్లకు దూరంగా ఉంటాడు. ఆన్ స్క్రీన్ మీద హీరోయిన్లతో లిప్ లాక్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. అయితే నాని, కృతి శెట్టిల రొమాన్స్ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. మొత్తానికి కృతి శెట్టి అదర చుంబనం మాత్రం ఇంకా మైండ్ లోంచి వెళ్లడం లేదు. రొమాంటిక్ సీన్స్‌లో కృతికి మంచి మార్కులే పడేట్టు కనిపిస్తోంది. ఈ బేబమ్మ మాత్రం బార్డర్లదు దాటేస్తోంది. ముద్దు సీన్లకు హద్దులు చెరిపేసినట్టు కనిపిస్తోంది