Person who stands in the industry after Sr NTR
Sr NTR : నందమూరి తారక రామారావు అంటే ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప ప్రజా సేవకుడు ఈయన ను తెలుగు ప్రజలు అన్నగారు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఏడు కోట్ల ప్రజానీకానికి అన్నగా పేరుందాడు. ఈయన పలు భాషలలో సుమారు 400 చిత్రాలలో నటించాడు. అలాగే పలు చిత్రాలకు దర్శకుడుగా కూడా వ్యవహరించారు. ఈయన చేసే పాత్ర ఏదైనా సరే నటించడం కాదు జీవించేవాడు. ఆయన కొన్ని చిత్రాలలో దేవుళ్ళ పాత్రను పోషించి దేవుళ్ళు అంటే ఇలా ఉంటారు. అని వారి రూపం అందరికీ తెలియజేశాడు. ఈయన అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎనలేని అభిమానం, ఆయన మాట అంటే ఎదిరించే వారి ఉండేవారు కాదట. మన అన్నగారు మూడు షిఫ్టు లలో వర్క్ చేస్తూ ఆయన ఎంతో బిజీగా ఉండేవాడట. పలు సందర్భాలలో ఈయనను ధిక్కరించి నిలబడిన వారు కూడా ఉన్నారు. కొద్ది రోజులు పాటు బాగానే జరిగిన ఆ తదుపరి కొన్ని సమస్యలను ఎదుర్కొనే వారట.
అయితే ఎన్టీఆర్ ను ఎదిరించి విజయం అందుకున్న వ్యక్తి తెలుగులో కేవలం కమెడియన్ పద్మనాభం మాత్రమే నట. ఈయన మొదట్లో అన్నగారు, పద్మనాభం ఒకటే రూమ్లో కిరాయికి ఉండేవారట. నిజానికి అన్న గారు కన్నా కూడా పద్మనాభం ఆది నుండి ఆర్థికంగా ఎదుగుదల లో ఉన్న వ్యక్తి పద్మనాభం. కాబట్టి తన తొలి ప్రొడక్షన్లో ఎన్టీఆర్ తో చిత్రం చేయాలని పద్మనాభం అనుకున్నాడు. అయితే కొన్ని కారణాలవల్ల కార్యరూపం చేయలేదట అదే విధంగా పద్మనాభం అయిన ప్రొడక్షన్లో మర్యాద రామన్న అనే ఒక కమెడియన్ నటుడి పాత్రలో పోషించి చిత్రం తీశారు. ఆయన పేరు మీద ఒక స్టూడియో ను నిర్మించుకున్నారు. అంత గొప్పవాడు పద్మనాభం. అయితే ఎన్టీఆర్ గారు పద్మనాభంతో ఉన్న గదిని వదిలేసి టీ నగర్ లో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యారు. రాజా బాబుతో జతకట్టి పద్మనాభం కొన్ని సంవత్సరాల పాటు అదే గదిలో ఉన్నారు.
Person who stands in the industry after Sr NTR
అయితే ఆయన చేసిన కమెడియన్ పాత్ర కూడా మంచి విజయం అందుకోవడంతో పద్మనాభం వేనక అడుగు వేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకనగా ప్రస్తుతం ఆలీ ఎలా అయితే ఇప్పుడు సినిమాలలో కమెడియన్ గా చేసి, నటుడుగా కూడా విజయం అందుకున్నాడో. అప్పుడు పద్మనాభం కూడా అదేవిధంగా కొన్ని సక్సెస్ లను అందుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా. ఎన్టీఆర్, పద్మనాభం నిర్వహణలో చిత్రం చేయలేదు అనేది నిజం. అయితే ఎన్టీఆర్ గారికి ఆయనతో చేయడానికి కుదరలేదు అనేది కూడా అంతే నిజం. దీని గురించి దాపెట్టి పద్మనామం తన చిత్రాలలో అన్నగారిని నటించడానికి నేను ఒప్పుకోలేదు అనే క్రమంగా.. ప్రకటన చేయడం మొదలుపెట్టారు. దీంతో అన్నగారికి ఆగ్రహం వచ్చి పద్మనాభంను ఒక పక్కన ఉంచేశారు. అన్నగారు ఎన్టీఆర్ గా ఏక చక్రాధిపత్యం చేశాడు. ఈయనను కలియుగ రాముడు అని అనేవారు.
Love Couple : ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో మానవత్వాన్ని తలదించుకునేలా చేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపట్టణం…
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల జాతర మాములుగా లేదు.. కేవలం తెలుగు సినిమాలకే కాదు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్...…
Perni Nani : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన నోటికి పని చెప్పి ఏపీ…
OYO Room : ప్రకాశం జిల్లా బట్లపల్లికి చెందిన ఓ మహిళ విడాకుల అనంతరం తల్లి దండ్రుల ఇంటికి తిరిగి…
Ashok Ganapathi Raju : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ…
Roja Daughter : తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణించి, ఆ తర్వాత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు…
Saina Nehwal : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ Saina Nehwal మరియు మాజీ అంతర్జాతీయ షట్లర్ పారుపల్లి…
Saroja Devi : దక్షిణాది చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటి బి. సరోజా దేవి (87)…
This website uses cookies.