Sr NTR : ఎన్టీఆర్ ను దిక్కరించి ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి మరి ఎవరో కాదు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sr NTR : ఎన్టీఆర్ ను దిక్కరించి ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి మరి ఎవరో కాదు…

Sr NTR : నందమూరి తారక రామారావు అంటే ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప ప్రజా సేవకుడు ఈయన ను తెలుగు ప్రజలు అన్నగారు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఏడు కోట్ల ప్రజానీకానికి అన్నగా పేరుందాడు. ఈయన పలు భాషలలో సుమారు 400 చిత్రాలలో నటించాడు. అలాగే పలు చిత్రాలకు దర్శకుడుగా కూడా వ్యవహరించారు. ఈయన చేసే పాత్ర ఏదైనా సరే నటించడం కాదు జీవించేవాడు. ఆయన కొన్ని చిత్రాలలో దేవుళ్ళ పాత్రను పోషించి దేవుళ్ళు […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2022,8:00 pm

Sr NTR : నందమూరి తారక రామారావు అంటే ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప ప్రజా సేవకుడు ఈయన ను తెలుగు ప్రజలు అన్నగారు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఏడు కోట్ల ప్రజానీకానికి అన్నగా పేరుందాడు. ఈయన పలు భాషలలో సుమారు 400 చిత్రాలలో నటించాడు. అలాగే పలు చిత్రాలకు దర్శకుడుగా కూడా వ్యవహరించారు. ఈయన చేసే పాత్ర ఏదైనా సరే నటించడం కాదు జీవించేవాడు. ఆయన కొన్ని చిత్రాలలో దేవుళ్ళ పాత్రను పోషించి దేవుళ్ళు అంటే ఇలా ఉంటారు. అని వారి రూపం అందరికీ తెలియజేశాడు. ఈయన అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎనలేని అభిమానం, ఆయన మాట అంటే ఎదిరించే వారి ఉండేవారు కాదట. మన అన్నగారు మూడు షిఫ్టు లలో వర్క్ చేస్తూ ఆయన ఎంతో బిజీగా ఉండేవాడట. పలు సందర్భాలలో ఈయనను ధిక్కరించి నిలబడిన వారు కూడా ఉన్నారు. కొద్ది రోజులు పాటు బాగానే జరిగిన ఆ తదుపరి కొన్ని సమస్యలను ఎదుర్కొనే వారట.

అయితే ఎన్టీఆర్ ను ఎదిరించి విజయం అందుకున్న వ్యక్తి తెలుగులో కేవలం కమెడియన్ పద్మనాభం మాత్రమే నట. ఈయన మొదట్లో అన్నగారు, పద్మనాభం ఒకటే రూమ్లో కిరాయికి ఉండేవారట. నిజానికి అన్న గారు కన్నా కూడా పద్మనాభం ఆది నుండి ఆర్థికంగా ఎదుగుదల లో ఉన్న వ్యక్తి పద్మనాభం. కాబట్టి తన తొలి ప్రొడక్షన్లో ఎన్టీఆర్ తో చిత్రం చేయాలని పద్మనాభం అనుకున్నాడు. అయితే కొన్ని కారణాలవల్ల కార్యరూపం చేయలేదట అదే విధంగా పద్మనాభం అయిన ప్రొడక్షన్లో మర్యాద రామన్న అనే ఒక కమెడియన్ నటుడి పాత్రలో పోషించి చిత్రం తీశారు. ఆయన పేరు మీద ఒక స్టూడియో ను నిర్మించుకున్నారు. అంత గొప్పవాడు పద్మనాభం. అయితే ఎన్టీఆర్ గారు పద్మనాభంతో ఉన్న గదిని వదిలేసి టీ నగర్ లో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యారు. రాజా బాబుతో జతకట్టి పద్మనాభం కొన్ని సంవత్సరాల పాటు అదే గదిలో ఉన్నారు.

Person who stands in the industry after Sr NTR

Person who stands in the industry after Sr NTR

అయితే ఆయన చేసిన కమెడియన్ పాత్ర కూడా మంచి విజయం అందుకోవడంతో పద్మనాభం వేనక అడుగు వేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకనగా ప్రస్తుతం ఆలీ ఎలా అయితే ఇప్పుడు సినిమాలలో కమెడియన్ గా చేసి, నటుడుగా కూడా విజయం అందుకున్నాడో. అప్పుడు పద్మనాభం కూడా అదేవిధంగా కొన్ని సక్సెస్ లను అందుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా. ఎన్టీఆర్, పద్మనాభం నిర్వహణలో చిత్రం చేయలేదు అనేది నిజం. అయితే ఎన్టీఆర్ గారికి ఆయనతో చేయడానికి కుదరలేదు అనేది కూడా అంతే నిజం. దీని గురించి దాపెట్టి పద్మనామం తన చిత్రాలలో అన్నగారిని నటించడానికి నేను ఒప్పుకోలేదు అనే క్రమంగా.. ప్రకటన చేయడం మొదలుపెట్టారు. దీంతో అన్నగారికి ఆగ్రహం వచ్చి పద్మనాభంను ఒక పక్కన ఉంచేశారు. అన్నగారు ఎన్టీఆర్ గా ఏక చక్రాధిపత్యం చేశాడు. ఈయనను కలియుగ రాముడు అని అనేవారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది