Pooja Hegde : బికినీలో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే.. అమ్మ‌డి అంద‌చందాల‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : బికినీలో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే.. అమ్మ‌డి అంద‌చందాల‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :9 June 2022,4:00 pm

Pooja Hegde: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒక‌రు. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ బ్యూటీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండగా అమ్మడు స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేస్తూ కనిపిస్తోంది. ఇటీవల ఎఫ్3 సినిమాలో పూజా స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సాంగ్ కోసం అమ్మడు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే జోరును తన సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తూ దూసుకుపోతుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘జనగణమన’ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తుండగా,

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అల వైకుంఠపురములో సినిమా తర్వాత బుట్ట బొమ్మ హవా అయితే మామూలుగా లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోలు ఎక్కువగా ఈ బ్యూటీతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా మాత్రం పూజా వరుసగా మూడు సినిమాలతో అపజయాలను ఎదుర్కొంది. విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా, మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమాతో పాటు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది.దీంతో వరుసగా పూజా హెగ్డే చాలా కాలం తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ ను చూసింది.

pooja hegde crazy looks are stunning

pooja hegde crazy looks are stunning

Pooja Hegde : పూజా ర‌చ్చ‌..

సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా కూడా పూజా హెగ్డే సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది. క్యూట్ లుక్స్‌లో మెస్మ‌రైజ్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో మ‌తులు పోగొట్టే అందాల‌తో పిచ్చెక్కిస్తుంది. క్రేజీ బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి నెట్టిజన్స్ మైమ‌ర‌చిపోతుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే గట్టిగానే వినిపించింది. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. దాదాపు ఈ కలయిక మొత్తం ఫైనల్ అని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది