Pooja Hegde : స్కిన్ టైట్ దుస్తుల్లో మెరిసిన పూజా హెగ్డే.. జీరో సైజులో ఏముందిరా ?

Authored By mallesh | The Telugu News | Published on: September 15, 2022, 11:30 am

Pooja Hegd : పూజా హెగ్డే.. ఈ పేరు వినగానే ఇండస్ట్రీలో ఒకప్పుడు ఐరన్ లెగ్ అనేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అమ్మడుకి అదృష్టం కలిసి వచ్చింది. ఒకప్పుడు ఐరన్ లెగ్ అన్నవారే ఇప్పుడు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పూజాకు మంచి విజయాలను అందించాయి. దీంతో ఈ అమ్మడి దశ ఒక్కసారిగా తిరిగింది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

అందుకే హైదరాబాద్ టు ముంబై వరుసగా జర్నీలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రీసెంట్‌‌గా ఈ బుట్టబొమ్మ ముంబైలో ఒక ఇల్లు కూడా తీసుకుందని వార్తలు వచ్చాయి.షూటింగ్ కోసం ముంబై వెళ్లినపుడల్లా అక్కడే ఉంటుందట.. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ రోడ్డులో జిమ్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది పూజా బేబి.టైట్ ఫిట్ డ్రెస్.. సన్ గ్లాసెస్ పెట్టుకున్న బుట్టబొమ్మ.. బిగుతైన అందాలను ప్రదర్శిస్తూ కుర్రోళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన నడుము అందాలను చూపిస్తూ ఊరించింది.

Pooja Hegde latest pics viral on Social Media

Pooja Hegde latest pics viral on Social Media

Pooja Hegde : జిమ్‌ నుంచి బయటకొచ్చిన జీరో సైజ్

పింక్ మిక్స్డ్ కలర్ డ్రెస్ ధరించిన పూజాకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా కూడా తన అభిమానులను ఖుషీ చేసేందుకు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పిక్స్ అప్డేడ్ చేస్తుంటుంది.అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్స్, పలు మాల్స్‌లలో దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్స్‌, బీచ్‌లలో బికినీలతో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తుంటుంది. జీరో సైజ్ మెయింటెన్ చేస్తున్న పూజా.. మళ్లీ జిమ్‌కు వెళ్లి ఏం చేస్తుందని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp