Pooja Hegde : బాబోయ్‌.. డోస్ మాముల‌గా పెంచ‌లేదుగా.. పూజా హెగ్డే అందాల‌కు బిత్త‌ర‌పోతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : బాబోయ్‌.. డోస్ మాముల‌గా పెంచ‌లేదుగా.. పూజా హెగ్డే అందాల‌కు బిత్త‌ర‌పోతున్న ఫ్యాన్స్

Pooja Hegde : ఒక‌ప్పుడు సాదా సీదా హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్‌గా మారింది. పూజ ఉంటే చాలు హిట్టు గ్యారెంటీ అన్నంతగా సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుండటంతో ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. భారీ బడ్జెట్‌ సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజా నటించిన రాధేశ్యామ్‌ ఈనెల 11న రిలీజ్‌ కానుంది. గ‌త కొద్దిరోజులుగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ తెగ ర‌చ్చ చేస్తుంది. ముఖ్యంగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :7 March 2022,6:00 pm

Pooja Hegde : ఒక‌ప్పుడు సాదా సీదా హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్‌గా మారింది. పూజ ఉంటే చాలు హిట్టు గ్యారెంటీ అన్నంతగా సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుండటంతో ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. భారీ బడ్జెట్‌ సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజా నటించిన రాధేశ్యామ్‌ ఈనెల 11న రిలీజ్‌ కానుంది. గ‌త కొద్దిరోజులుగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ తెగ ర‌చ్చ చేస్తుంది. ముఖ్యంగా వెరైటీ డ్రెస్సుల‌లో ఈ అందాల ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా పూజా హెగ్డే.. గ్రీన్ డోస్ అంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసింది.

దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇందులో పూజా హెగ్డే అందాల ఆరబోత చూసి అభిమానులు బిత్త‌ర‌పోతున్నారు. ప్ర‌స్తుతం పూజా క్యూట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా,రాధే శ్యామ్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్న పూజా ఓ ఇంటర్వ్యూలో.. ఏ హీరోలతో నటించాలనుకుంటున్నారు అని అడగ్గా.. కమల్‌హాసన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ధనుష్‌లతో నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే కోలీవుడ్‌లో బీస్ట్‌ మూవీతో ఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కానుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి లక్‌ చూస్తుంటే త్వరలోనే ఆమె కోరిక తీరేలా కనిపిస్తుంది.

pooja hegde mind blowing looks viral

pooja hegde mind blowing looks viral

Pooja Hegde : పూజా అందం మాములుగా లేదు..

వ‌రుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్లో ఉన్న పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి.తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె వరుస సినిమాలు చేస్తోంది. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ దాదాపు స్టార్ హీరోలందరికీ మొదటి ప్రిఫరెన్స్ గా మారిపోయింది. ఆమె హీరోయిన్ గా నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. పూజా ఇప్పుడు తెలుగులోనే కాక తమిళం, హిందీ భాష‌ల‌లోను ర‌చ్చ‌చేస్తుంది. ఈ అమ్మ‌డి సినిమాలు వంద శాతం విజయం సాధిస్తూ నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది