Home » Entertainment » Pooja Hegde Shares Her New Video
Entertainment

Pooja hegde : అందాలను షేక్ చేస్తోన్న పూజా హెగ్డే.. బికినీలో హల్చల్ వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 25, 2021, 3:20 pm
Advertisement

Pooja hegde : ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే హవా కొనసాగుతుంది. వరుస సినిమాలతో ఈ బ్యూటీ దూసుకుపోతుంది. ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అవుతుండటంతో నిర్మాతలు కూడా ఆమె వెంట పడుతున్నారు. ఇటీవల ఆమె నటించిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలకు త్వరలో విడుదల కావడానికి సిద్దంగా ఉన్నాయి.

Advertisement

సినిమాల సంగతి అలా ఉంచితే.. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమై ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో ఆమెకు 16 మిలియన్స్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఎప్పుడు తన అందమైన ఫొటోలతో అభిమానులన ఆకట్టుకుంటుంది పూజా హెగ్డే. హాట్ హాట్ ఫొటోలతో అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. రీసెంట్‌గా మాల్దీవులకు వెళ్లిన పూజా.. అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఈ బ్యూటీ షేర్ చేసింది.

Pooja hegde shares Her New video

Advertisement

Pooja hegde : పూజా హెగ్డే రచ్చ..

అయితే తాజాగా తన వెకేషన్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన పూజా హెగ్డే.. అందులో పూజా బికినీ ధరించి కనిపించింది. బికినీలో తన అందాలతో కుర్రకారును షేక్ చేసిందనే చెప్పాలి. బికినీలో హల్ చల్ చేయడమే కాకుండా క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియో షేర్ చేసిన పూజా.. తాను ట్రావెల్ చేసిన ప్రతిసారి ఈ ప్రపంచం ఎన్నో అద్బుతాలతో నిండి ఉందని తెలుస్తోందని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి