Pooja Hegde trivikram new plan for mahesh babu movie
Pooja Hegde : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన ప్రస్తుతం మహేష్ ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా, ఇటీవల మహేష్ తల్లి ఇందిరా దేవి కన్ను మూయడంతో ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. తల్లి మరణానంతర కార్యక్రమాలు పూర్తి చేసిన మహేష్ షూటింగ్‌లో పాల్గొనే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తండ్రి చనిపోవడంతో షూటింగ్ మరి కొద్ది రోజులు వాయిదా పడింది. డిసెంబర్‌లో చిత్ర షూటింగ్ తిరిగి మొదలు కానున్నట్టు సమాచారం.
ఇటీవలే ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్న మహేష్.. బ్యాక్ టు వర్క్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి.. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్స్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో షూట్‌కి మరింత ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తుంది. ఈలోపు మహేష్‌బాబుతో పాటు తమన్, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారని సమాచారం. ఇక ఇందులో విలన్ పాత్రకోసం బాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపించగా, ఫైనల్‌గా సైఫ్ అలీఖాన్‌ను ఫిక్స్ చేశారనే టాక్ ప్రచారంలో ఉంది. దీనిపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ కానుంది.
Pooja Hegde trivikram new plan for mahesh babu movie
అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఇందులో తమన్నాని ఐటెం భామగా సెలక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇంత వరకు త్రివిక్రమ్- తమన్నా కాంబినేషన్‌లో మూవీ రాలేదు. అలా ఎందుకు జరిగిందో కూడా తెలియదు. తమన్నాని తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవల్సిన త్రివిక్రమ్.. ఐటెం భామగా తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ కొంత హర్ట్ అవుతున్నారు. అయితే ఇందులో తమన్నా సాంగ్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని టాక్. పూజా హెగ్డే హీరోయిన్ అయిన ఆమె కన్నా ఎక్కువ పేరు తమన్నాకే వచ్చేలా ఆయన ప్లాన్ చేసినట్టు సమాచారం.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.