Poonam Bajwa : వామ్మో.. అందాలన్నీ బయటపెట్టేసిన పూనమ్ బజ్వా..

Authored By mallesh | The Telugu News | Published on: November 12, 2021, 8:30 pm

Poonam Bajwa : మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అందాల ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ప్రజెంట్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి దూసుకుపోతున్నది పూనమ్. ‘మొదటి సినిమా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ పూనమ్ బజ్వా..‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూనమ్ బజ్వా.. తాజాగా పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో పూనమ్ బజ్వా సూపర్ గ్లామరస్‌గా కనబడుతోంది. స్విమ్ సూట్ లో భారీ ఎద అందాలు చూపుతూ, చెవిలో పువ్వు పెట్టుకుని..నెటిజన్ల మతి పోగొడుతోంది.

poonam bajwa photos viral

poonam bajwa photos viral

Poonam Bajwa : స్విమ్ సూట్‌లో భారీ ఎద అందాలు చూపుతున్న పూనమ్ బజ్వా..

పూనమ్ బజ్వా ఫొటోలు చూస్తుంటే ఆమె అందాలన్నీ బయటపెట్టేసిందని అనిపిస్తుంది. మిక్స్‌డ్ కలర్ సూట్‌లో పూనమ్ బజ్వా ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్, గుడ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. స్విమ్ సూట్‌లో పూనమ్ బజ్వా సెగలు పుట్టిస్తోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

పూనమ్ బజ్వా ప్రజెంట్ ‘పథోన్ పథమ్ నూట్టండు’ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘కుప్పతు రాజా’ అనే సినిమాలోనూ పూనమ్ బజ్వా హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ‘బాస్’ ఫిల్మ్‌లో పూనమ్ బజ్వా పోషించిన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp