Poonam Bajwa : అలా వెనక్కు చేతులు పెట్టుకుని నాభి అందాలు చూపుతున్న పూనమ్ బజ్వా..!

Authored By mallesh | The Telugu News | Published on: December 4, 2021, 8:50 pm

Poonam Bajwa : ముంబై భామ పూనమ్ బజ్వా.. ‘మొదటి సినిమా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీస్‌లో పూనమ్ బజ్వా సత్తా చాటుతోంది. ప్రజెంట్ ఈ భామ ‘కుప్పత్తు రాజా’ అనే తమిళ్ చిత్రంలో, ‘పథొన్‌పథం నూట్టాండు’మలయాళ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూనమ్ బజ్వా తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటో నెట్టింట హల్ చల్ అవుతోంది. ఇక ఆ ఫొటో చూసి నెటిజన్లు పూనమ్ అరాచకం సృష్టిస్తోందని పోస్టులు పెడుతున్నారు. మోడ్రన్ డ్రెస్సులో సుందరి కత్తిలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఫొటోలో మిక్స్‌డ్ పింక్ కలర్ టాప్ ధరించిన పూనమ్ బజ్వా  ఎద అందాలు చూపుతోంది.

poonam bajwa shared her news pics

poonam bajwa shared her news pics

Poonam Bajwa : అందాలన్నీ చూపుతూ పూనమ్ బజ్వా అరాచకం..

బ్లూకలర్ జీన్స్‌లో నడుము , నాభి అందాలు చూపుతూ అటు వైపునకు చూస్తూ హోయలు పోతున్నది ఈ భామ. పూనమ్ బజ్వా ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పూనమ్ గతంలోనూ ఇటువంటి బో ఫొటోలు షేర్ చేసి నెట్టింట చర్చనీయాంశమైంది. తాజాగా షేర్ చేసిన ఫొటోతో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ బాలయ్య ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రంలో లోకేశ్వరిగా కనిపించింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp