Poonam Bajwa : ఇంత కాలం దాచుకున్న అందాలు.. విప్పేసి మరీ చూపించిన పూనమ్..

0
Advertisement

Poonam Bajwa : ముంబై భామ పూనమ్ బజ్వా.. తరుచూ సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేసే సంగతి అందరికీ తెలసిందే. ఈ క్రమంలోనే ఈ అందాల ముద్దుగుమ్మను నెటిజన్లు ముద్దుగా ‘సోషల్ మీడియా క్వీన్’ అని కూడా పిలుస్తుంటారు. మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ..టాలీవుడ్‌కు ‘మొదటి సినిమా’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

poonam bajwaglamorous photos viral in internet
poonam bajwaglamorous photos viral in internet

ట్విట్టర్ వేదికగా పూనమ్ బజ్వా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫొటోలు చూసి కుర్రకారు మతి పోగొట్టుకుంటున్నారు. సదరు ఫొటోల్లో పాల రాతి బండలపై కూర్చొని పూనమ్ బజ్వా ఫోటోలకు ఫోజులిస్తూ హీట్ పెంచుతోంది.

Poonam Bajwa : అలా కూర్చొని భారీ ఎద అందాలు ఆరబోసి హోయలు పోతున్న పూనమ్..

బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, బ్రా, నావీ బ్లూ కలర్ పాటియాల ప్యాంట్ ధరించిన పూనమ్ బజ్వా భారీ ఎద అందాలను బయటపెట్టేసి చూపులతోనే మత్తెక్కిస్తోంది. కాళ్లు మలుచుకుని, ఒక వైపునకు చూస్తూ, మరొక వైపునకు వంగి చూస్తూ..ఇలా రకరకాల స్టిల్స్ ఇస్తూ పూనమ్ బజ్వా హోయలు పోతున్నది.

ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ బజ్వా ఫొటోలను చూసి కొందరు నెటిజన్లు ‘హాట్ అండ్ గ్లామరస్ క్వీన్, బ్యూటిఫుల్ భామ’ అని కామెంట్స్ చేస్తున్నారు. పూనమ్ బజ్వా ప్రజెంట్ ‘పథోన్ పథం నూట్టాండు’ అనే మాలీవుడ్ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

Advertisement