Poorna : ఒంపు సొంపుల‌తో మ‌తిపోగొడుతున్న పూర్ణ‌.. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ తెగ ఊపేస్తోంది..

Authored By mallesh | The Telugu News | Published on: July 27, 2022, 12:00 pm

Poorna : హీరోయిన్ పూర్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు.. సినిమా ప్రేక్ష‌కుల‌కు.. ఇటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచిత‌మే.. అల్ల‌రి న‌రేష్ న‌టించిన సీమ ట‌పాకాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ర‌విబాబు డైరెక్ష‌న్ లో అచ్చిన అవును, అవును2 సినిమాల‌లో న‌టించి పాపుల‌ర్ అయింది. ఒక‌ప్పుడు ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ అయిన పూర్ణ‌ బుల్లితెర‌పై ఢీ డ్యాన్స్ షోలో జ‌డ్జిగా అల‌రించింది. ఇక సోష‌ల్ మీడియాలో పూర్ణ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కాగా పూర్ణ అస‌లు పేరు ష‌మ్నా కాసీం. కెరీర్ స్టార్టింగ్ లో మోడ‌ల్ గా ట్రెడిష‌న‌ల్ డ్యాన్స‌ర్ గా ఆక‌ట్టుకుంది. తెలుగ‌లో శ్రీ‌మాహాల‌క్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది…

అలాగే త‌మిళ్ లో కూడా న‌టించి మెప్పించింది. ఎక్కువ‌గా హర్ర‌ర్ ఫిలిమ్స్ లో న‌టించ‌గా వ‌రుసగా అలాంటి ఆఫ‌ర్ల వ‌చ్చేవి.. ఇందులో చాలా వ‌ర‌కు పూర్ణ తిర‌స్క‌రించింది. తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా, రాజుగారి గది, అవంతిక, రాక్షసి, సిల్లీ ఫెలోస్, త‌లైవి, బ్యాక్‌డోర్‌, దృశ్యం 2, సుంద‌రి, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాల్లో న‌టించింది. అలాగే 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా న‌టించింది. రీసెంట్ గా బాల‌య్య బాబు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అఖండ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇక ఇటీవ‌ల పూర్ణ ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది.

Poorna Dance Practice Video on youtube

Poorna Dance Practice Video on youtube

అయితే పూర్ణ సోష‌ల్ మీడియాలో వ‌రుస హాట్ ఫోటో షూట్స్ తో నెటిజ‌న్ల మ‌తిపోగొడ‌తోంది. క్లివేజ్, నాభి న‌డుమందాల‌తో క‌ట్టిప‌డేస్తోంది. ప్ర‌స్తుతం పూర్ణ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. స్కిన్ టైట్ డ్రెస్సులో అమ్మాయిల‌తో క‌లిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. టీ ష‌ర్ట్ లో ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో చూపుతిప్పుకోనివ్వ‌కుండా చేస్తోంది. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ తెగ ఊపేస్తోంది. దీంతో నెటిజ‌న్లు బ్యూటిఫుల్.. గ్రేట్ డ్యాన్సర్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp