Sudheer : ఢీ షోలో కెమెరాలు ఆఫ్.. పూర్ణకు ముద్దులు పెట్టిన సుధీర్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudheer : ఢీ షోలో కెమెరాలు ఆఫ్.. పూర్ణకు ముద్దులు పెట్టిన సుధీర్!

 Authored By bkalyan | The Telugu News | Updated on :23 October 2021,8:52 am

Sudheer  ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. అందులో డ్యాన్సులు తక్కువై సర్కస్ ఫీట్లు, కామెడీ స్కిట్లు ఎక్కువగా అయ్యాయ్. దీంతో ఢీ షోకు ఉండాల్సిన స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు ఢీ షో అంటే కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మాత్రం డ్యాన్సులు తప్పా అన్నీ ఉంటాయ్. తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది.దీంట్లో పూర్ణ రెచ్చిపోయింది. మామూలుగానే పూర్ణ చేసే అతిని ఎవ్వరూ భరించలేకపోతోన్నారు.

Poorna Fun With Sudheer In Dhee Show

Poorna Fun With Sudheer In Dhee Show

కంటెస్టెంట్లకు ,మాస్టర్లకు ముద్దులు, హగ్గులు ఇచ్చి నానా రచ్చ చేస్తుంటుంది. అందరి బుగ్గలు కొరుకుతూ ఉంటుంది. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో మరింత రెచ్చిపోయింది. ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.పూర్ణ కూడా ఢీ సెట్ మీద ఓ వ్లాగ్ చేసింది. దీనిలో భాగంగా రష్మీ, దీపిక వైపు నడుస్తూ.. ఢీ సెట్‌లో అద్భుతమైన డ్యాన్సర్లు ఉన్నారు.. వారే నైనిక అని చెప్పడంతో రష్మీ దీపిక మొహం మాడిపోయింది.

Sudheer  సుధీర్‌తో పూర్ణ ఆటలు..

Poorna Fun With Sudheer In Dhee Show

Poorna Fun With Sudheer In Dhee Show

ఇంకా ఇద్దరున్నారు.. వాళ్లు కెమెరా ఆఫ్ చేస్తే ఒకలా.. కెమెరా ఆన్ చేస్తే ఒకలా ఉంటారు అని చెప్పింది. అలా పూర్ణ దగ్గరకు రావడంతో సుధీర్ కూడా దగ్గరికి వెళ్లాడు. ఒక్కసారి లైట్ ఆఫ్ చేయండి అని పూర్ణ అనడంతో అంతా చీకటి అయింది. అందులో ముద్దుల సౌండ్ వినిపించింది. లైట్లు రావడంతో పూర్ణ ఏడ్చేసింది. మీరు అలా ఏడ్వకండి.. ఏదో జరిగిందని యూట్యూబ్‌లో రాస్తారు మళ్లీ అని సుధీర్ ఖంగారు పడ్డాడు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది