Home » Entertainment » Poorna Going To Be A Mother On Video Viral
Entertainment

Poorna : నటి పూర్ణ తల్లి కాబోతున్నట్టు సంచలన వీడియో పోస్ట్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: December 31, 2022, 1:03 pm
Advertisement

Poorna : హీరోయిన్ గా ఇంకా బుల్లితెరపై సక్సెస్ఫుల్ అయినా నటి పూర్ణ. తెలుగు తెరకు పరిచయమైన చాలామంది హీరోయిన్ లు… కేవలం స్టార్స్ గా మాత్రమే పేరు తెచ్చుకుని మిగిలిపోతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వారికి వారు కుటుంబ జీవితంలోకి వెళ్ళిపోతారు. కానీ తెలుగు వరకు హీరోయిన్ గా పరిచయమైన పూర్ణ ఒకపక్క వెండి తెరపై మరోపక్క బుల్లితెరపై… విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ ఉంది. శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ కొట్టి పూర్ణ తర్వాత సీమటపాకాయ్,

Advertisement

అవును, అవును 2, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్ము రా తదితర సినిమాలు చేసింది. తర్వాత శ్రీమంతుడు, రాజు గారి గది, సిల్లీ ఫెలోస్, అదిగో, సువర్ణ సుందరి, పవర్ ప్లే, తీస్మార్ ఖాన్, దృశ్యం 2, అఖండ వంటి సినిమాలలో కీలకపాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న దసరాల్లో నటిస్తోంది. ఇక ఇదే సమయంలో ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో జడ్జిగా రాణిస్తుంది. ఒక పక్క కెరియర్ పరంగా అవకాశాలు అందుకుంటూ గత ఏడాది జోన్ నెలలో దుబాయ్ దేశానికి

Poorna going to be a mother on video viral

Advertisement

చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీనీ పెళ్లి చేసుకోవడం జరిగింది. కుటుంబ జీవితంలో రాణిస్తూనే మరోపక్క మెల్లమెల్లగా ఎంటర్టైన్మెంట్ రంగానికి దూరం అవుతూ కేవలం కొద్దిపాటి ప్రాజెక్టులే పూర్ణ చేస్తూ ఉంది. వాటిని కంప్లీట్ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో తాను తల్లి కాబోతున్నట్లు గుడ్ న్యూస్ తెలియజేసింది. అందుకు సంబంధించి కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్ చేసుకున్న వీడియో యూట్యూబ్ లో.. ఇంకా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి షేర్ చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి