
why Posani Krishna Murali out from jabardasth comedy show
Posani Krishna Murali రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల సెగలు ఇంకా తగ్గడం లేదు. రాజకీయా ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ మంత్రులు పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు. అయితే సినిమా పరిశ్రమ నుంచి మాత్రం ఏ ఒక్కరూ కూడా పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా గానీ స్పందించలేదు. కానీ నిన్న రాత్రి పోసాని మీడియా ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్‌ను ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టారు. అదే సమయంలో చిరంజీవిని, ఆయన వ్యక్తిత్వాన్ని పొగిడేశాడు.
Posani Krishna Murali On Pawan Kalyan Remuneration
ఇక మాటల్లో మాటగా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాడు. రిపబ్లిక్ ఈవెంట్‌లో రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుతూ.. ఓ పది కోట్లు ఇస్తారనుకోండి అని జనరల్‌గా చెప్పాడు పవన్ కళ్యాణ్. అదే విషయాన్ని పోసానీ గుర్తుకు చేశాడు. నీ రెమ్యూనరేషన్ కూడా నువ్ చెప్పుకోలేవు.. నువ్ మాట్లాడుతున్నావా? నువ్ పది కోట్లకు సినిమా చేస్తావా? నేను పదిహేను ఇస్తాను.. నాకు నాలుగు సినిమాలు చేస్తావా? అని నిలదీశాడు. నీ అసలు రెమ్యూనరేషన్ యాభై కోట్లు. కాదని చెప్పు. నన్ను కొట్టు అని తన స్టైల్లో వాయించాడు.
Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event
మొత్తం నువ్వే సెలెక్ట్ చేసుకుంటావ్.. హీరోయిన్ దగ్గరి నుంచి ప్రతీ ఒక్కటీ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావ్.. నిర్మాతల వ్యవహారాల్లో దూరుతావ్.. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్నార్ నిర్మాతల వ్యవహారాల్లోకి దూరేవారు కాదు. ఎన్ని హిట్లు వచ్చినా కూడా ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ పెంచుకోలేదు. కన్నడ రాజ్ కుమార్ అయితే.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలను అడిగి మరీ రెమ్యూనరేషన్ పెంచుకుంటాడు. అది వ్యక్తిత్వం అంటే. ఆయన ఎక్కడ నువ్ ఎక్కడ అని ఏకిపారేశాడు.
Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.