Sudigali Sudheer Emotional On Oldage Home
Sudigali Sudheer సుడిగాలి సుధీర్ Sudigali Sudheer తెర మీద ఎలాంటి వేషాలు వేసినా, నవ్వించేందుకు ఎలాంటి పాట్లు పడ్డా కూడా తెర వెనుక మాత్రం ఎంతో ఎమోషనల్ వ్యక్తి. బంధాలు, బంధుత్వాలు, ప్రేమకు ఎంతో విలువిస్తాడు. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాడు. అమ్మానాన్నలు అంటే ఎంతో ప్రేమిస్తాడు. అలాంటి సుధీర్ తాజాగా కన్నీరు పెట్టేసుకున్నాడు. వచ్చే ఆదివారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో అందరినీ కదిలించేలా ఉన్నారు. వృద్దాశ్రమంలోని కొందరు వృద్దులను తీసుకొచ్చారు.
Sudigali Sudheer Emotional On Oldage Home
వారి కన్నీటి గాథలను వివరించారు. ఓ కొడుకు తన తల్లిని ఓల్డేజ్ హోం వద్ద ఎలా వదిలి వెళ్లిపోయాడు.. ఆ తల్లి ఎలా ఏడుస్తూ కూర్చుండిపోయిందో చెబుతూ కన్నీరు పెట్టేసుకున్నాడు. అలా ఎంతో మంది గాథలను ఎపిసోడ్‌లో చూపించబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే తల్లి దండ్రులను అలా వదిలేయకండి అంటూ షోలో చెప్పిన సుధీర్.. బయట కూడా ఎమోషనల్ అయ్యాడు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఇదే విషయాన్ని చెబుతూ ప్రాధేయపడ్డాడు.
Sudigali Sudheer Emotional On Oldage Home
ప్రతీ ఒక్కరినీ వేడుకుంటున్నా.. తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలలో వదిలేయకండి. వారిని సంతోషంగా ఉండేలా చూసుకోవడం మన విధి కాదు.. మన బాధ్యత. మనం సంతోషంగా ఉండేందుకు వారు చేసిన త్యాగాలకు గుర్తుగా మనం చేయగలిగింది అంతే. మన ప్రేమను అలా చూపించాలి. ఎవరైతే తమ తల్లిదండ్రులను అలా ఓల్డేజ్ హెంలో వదిలేశారో.. వారిని తిరిగి తీసుకురండి.. వారిని సంతోషంగా చూసుకోంది.. దయచేసి తీసుకురండి.. మిమ్మల్ని అడుక్కుంటున్నాను. వారు లేకపోతే ఇళ్లు అసంపూర్ణంగా ఉంటుంది అని సుధీర్ ఎమోషనల్ అయ్యాడు.
Sudigali Sudheer Emotional On Oldage Home
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.