Prabhas 2 Crores Donation : రాజువయ్యా.. మహరాజువయ్యా.. ఏపీ తెలంగాణాకు ప్రభాస్ 2 కోట్లు విరాళం
Prabhas 2 Crores Donation : ఏపీ తెలంగాణాలో పడిన భారీ వర్షాల వల్ల చాలా ఆస్థి నష్టం జరిగింది. ఏపీలో వర్షాల వల్ల విజయవాడ అంతా నీటి మయం అయ్యింది. కృష్ణా నది తీవత వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు తెలంగాణాలో కూడా హైదరాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో నదీ, చెరువు, వాగు లాంటి ప్రనతాల దగ్గర నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీళ్లు రావడం జరిగింది. కనీసం తిండి […]
ప్రధానాంశాలు:
Prabhas 2 Crores Donation : రాజువయ్యా.. మహరాజువయ్యా.. ఏపీ తెలంగాణాకు ప్రభాస్ 2 కోట్లు విరాళం
Prabhas 2 Crores Donation : ఏపీ తెలంగాణాలో పడిన భారీ వర్షాల వల్ల చాలా ఆస్థి నష్టం జరిగింది. ఏపీలో వర్షాల వల్ల విజయవాడ అంతా నీటి మయం అయ్యింది. కృష్ణా నది తీవత వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు తెలంగాణాలో కూడా హైదరాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో నదీ, చెరువు, వాగు లాంటి ప్రనతాల దగ్గర నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీళ్లు రావడం జరిగింది. కనీసం తిండి తిప్పలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఇప్పటికే ప్రభుత్వాలు తమ వంతు పనిగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే తెలుగు రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఈ ఊహించని పరిణామాల వల్ల ప్రజలకు సాయం చేసేలా సీఎం రిలీఫ్ ఫండ్ కి సినీ ప్రముఖులు కొంత మొత్తాన్ని ఇస్తున్నారు.
ఇప్పటికే ఎన్ టీ ఆర్ ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి చెరో 50 లక్షలు అంటే మొత్తం కోటి విరాళం ఇవ్వగా మెగాస్టార్ చిరంజీవి కూడా 1 కోటి విరాళం ప్రకటించారు. ఆ తర్వాత మహేష్ బాబు కూడా ఏపీకి 50, తెలంగాణాకు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఐతే రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా 5 కోట్లు విరాళం ప్రకటించారని సమాచారం…
తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా తన ఫ్యాన్స్ అందరికీ డార్లింగ్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అలాంటి తెలుగు ప్రజలకు కష్టం వచ్చిందని బాహుబలి తన వంత్ సాయంగా తెలుగు రెండు రాష్ట్రాలకు 2 కోట్లు విరాళం ఇచ్చారని తెలుస్తుంది. డార్లింగ్ ప్రభాస్ హృదయం ఎంత పెద్దదో ఆయన ఇచ్చిన విరాళం చూస్తే అర్ధమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంలో తమ హీరో రియల్ హీరోని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.