
Prabhas, Anushka shetty marriage news
Prabhas – Anushka : ఎప్పటినుంచి సోషల్ మీడియాలో ప్రభాస్, అనుష్కలు ప్రేమించుకుంటున్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి జోడి చూడటానికి బాగుండడంతో ఫ్యాన్స్ వీళ్ళు నిజంగానే పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి పై ఎన్నో కథనాలు వచ్చాయి. ప్రభాస్ అనుష్కతో నాలుగు సినిమాలు చేసింది. బిల్లా సినిమాతో మొదటిసారి కలిసిన ప్రభాస్, అనుష్క ఆ తర్వాత మిర్చి, బాహుబలి సిరీస్ లతో ఫాన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు వచ్చాయి. చాలా ఇంటర్వ్యూలలో వీళ్ళ పెళ్లి గురించి ప్రభాస్ అనుష్కలను అడిగారు. కానీ వీరిద్దరూ మాత్రం మా మధ్య అటువంటిదేమీ లేదని, మేము మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చారు. కానీ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని కోరుకుంటున్నారు. అయితే ఎక్కడో అనుమానాలు ఉన్నాయి. వీరిద్దరికి ఇప్పుడు 40 ఏళ్లు దాటిపోయాయి. అయినా పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అయితే అభిమానులు ఊహల్లో వీరికి పెళ్లి చేసేసారు. అనుష్క, ప్రభాస్ లు పెళ్లి పీటల పైన ఎలా ఉంటారో, వీరికి పాప పుడితే ఎలా ఉంటుంది అని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారు.
Prabhas, Anushka shetty marriage news
అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా చూడముచ్చటైన జంట అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమైతే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు ఇకపోతే అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించి మంచి సక్సెస్ను అందుకుంది. మరోవైపు ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో అయినా ప్రభాస్ బ్లాక్ బస్టర్ పెట్టాను అందుకుంటాడో లేదో చూడాలి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.