Prabhas : ప్రభాస్ లవ్ ఫెయిల్యూర్..? అందుకే పెళ్లి చేసుకోవడం లేదట...!
Prabhas : బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తర్వాత టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న స్టేజ్ నుండి ఇక చేసుకోరేమో అనే స్టేజ్ కి వచ్చేసారు. అయితే గత ఏడాది వరకు ప్రభాస్ పెళ్లి పై ఆసక్తికరమైన ప్రచారాలు జరిగాయి. కానీ ఇప్పుడు అలాంటి ప్రచారాలు కనిపించడం లేదు. అయితే అయింది లేకపోతే లేదు.. ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని స్టేజ్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వచ్చేశారు. ఇక ఇదంతా పక్కన పెడితే అసలు ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు..?దానికి గల కారణం ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియని పరిస్థితి. ఒకవేళ ప్రభాస్ ది లవ్ ఫెయిల్యూర్ నా…ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అయితే ఇప్పుడు ఇలాంటి సందేహమే అందరిలో కలిగేలా చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ మాట తీరు అలాగే అనిపిస్తుంది.
అయితే ప్రభాస్ ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కువగా ఇంట్లో కూర్చుని లవ్ స్టోరీస్ చూస్తారట. కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు. విపరీతంగా నచ్చితే ఎన్నిసార్లైనా చూస్తారట. అంతేకాక ప్రస్తుతం ప్రభాస్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నడంతో ఆయనకు మంచి లవ్ స్టోరీ అంటే ఆసక్తి ఎక్కువ. అంతేకాదు లవ్ స్టోరీస్ చదవటానికి కూడా ప్రభాస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారట. మరి ఇంతగా లవ్ స్టోరీస్ ను ఇష్టపడే ప్రభాస్ ఎప్పుడైనా రియల్ గా ప్రేమలో పడ్డాడా అనేది సస్పెన్స్. ఇక ఇదే విషయాన్ని చాలా సార్లు ను అడిగినా కూడా ఓపెన్ అవలేదు. దీంతో ఇటీవల ప్రభాస్ స్నేహితుల ద్వారా అసలు నిజం బయట పెట్టాలని బాలయ్య ట్రై చేసినప్పటికీ కుదరలేదు. ఈ నేపథ్యంలోనే సినిమాలలో పాత్రలతో లవ్ లో పడడం తప్ప రియల్ లైఫ్ లో అలాంటివి ఏమీ లేవని స్కిప్ చేశాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ లవ్ ఫెయిల్ అయ్యాడా అనే సందేహాలు కొందరికి వస్తున్నాయి.
Prabhas : ప్రభాస్ లవ్ ఫెయిల్యూర్..? అందుకే పెళ్లి చేసుకోవడం లేదట…!
దీనిపై క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఇదే టాపిక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా డార్లింగ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మంచి మంచి ప్రాజెక్టుతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. సలార్ 2 సినిమాతో పాటు రాజసాబ్ సినిమాలలో ప్రభాస్ నటిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత హను రాఘవపూడి చిత్రాన్ని తెలుస్తుంది. దానికంటే ముందు సందీప్ రెడ్డి వంగాతో భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ సినిమాను ప్రభాస్ చేయనున్నారు. దీంతో ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
This website uses cookies.