Categories: EntertainmentNews

Prabhas : స్వ‌ప్న వ‌స్తేగాని మాట్లాడ‌నంటూ మారం చేసిన ప్ర‌భాస్.. ఇంత‌కు ఎవ‌రా స్వ‌ప్న సుందరి?

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ పొందిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు త‌న ఖాతాలో చేర్చుకున్న‌ప్ప‌టిక ఆ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌భాస్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అన్న చందాన మారింది. ఆ క్రమంలోనే ప్ర‌భాస్ క్రేజ్‌ని ప‌లు మూవీ నిర్మాత‌లు కూడా ఉప‌యోగించుకుంటున్నారు. అందమైన ప్రేమకథలు తెరకెక్కించే హను రాఘవపూడి సీతారామం అనే సినిమాతో ఆగస్ట్ 5న రాబోతోన్నాడు. దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ , రష్మిక మందన , సుమంత్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది.

Prabhas : ప్ర‌భాస్ ఫ‌న్..

మూవీ ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచ‌గా, బుధ‌వారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈవెంట్‌కి ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. స్టేజ్ మీదకు వచ్చిన ప్రభాస్.. తాను మాట్లాడనని మొండికేశాడు. స్వప్నా వస్తే గానీ తాను మాట్లాడను అని అనేశాడు. స్వప్న ఎక్కడున్నా రావాల్సిందే అని ప్రభాస్ మైకులో అరిచేశాడు. ఇంతలో స్వప్న వస్తే.. ఏంటి మేకింగ్ వీడియో‌లో ఇలా హీరోయిన్‌ కంటే ఎక్కువగా.. షాట్ వేసుకున్నావ్.. అని కౌంటర్ వేశాడు ప్రభాస్. అందరూ నీ గురించే మాట్లాడుతున్నారేంటి.. ప్రాజెక్ట్ కే కోసం ఎంతలా కష్టపడుతున్నావో నాకు తెలుసు.. మమ్మల్ని ముందు పెట్టి నువ్ వెనకాల ఉంటున్నావ్ ఏంటి.. నువ్ మాట్లాడితేనే నేను మాట్లాడతాను లేదంటే లేదు అంటూ ప్రభాస్ నవ్వులు పూయించాడు.

Prabhas makes fun with Swapna Dutt

స్వప్న ద‌త్ మాట్లాడిన త‌ర్వాతే ప్రభాస్ మాట్లాడి త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకునేలా చేశాడు. ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఆయన డ్రెస్సింగ్, గాగుల్స్ హైలెట్‌గా నిలిచాయి. అంతేకాకుండా ప్రభాస్ కాలికి సర్జరీ అయినతర్వాత తొలిసారిగా ఈ ఈవెంట్‌లోనే కనిపించాడు. దీంతో ప్రభాస్ నడిచేందుకు కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఇక బ్లాక్ టీ-షర్ట్ మరియు డెనిమ్ జీన్స్ ధరించాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ వేసుకున్నస్టైలిష్ గాగుల్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను ఆడిటోరియంలోకి ఎంట్రీ ఇవ్వగానే.. ఒక్కసారిగా అక్కడ అంతా పండగ వాతావరణం ఏర్పడింది.

Prabhas makes fun with Swapna Dutt

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

53 minutes ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

2 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

3 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

4 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

5 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

6 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

7 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

8 hours ago